Telugu News » Rajamouli ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన విల‌న్స్! ఒక్కో సినిమాలో ఒక్క‌రు!

Rajamouli ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన విల‌న్స్! ఒక్కో సినిమాలో ఒక్క‌రు!

by Azhar

రాజ‌మౌళి సినిమాను తీయ‌రు…శ్ర‌ద్ద‌గా ఒక్కొక్క క్యారెక్ట‌ర్ ను చెక్కుతారు. అందుకే అంద‌రూ ఆయ‌నను ముద్దుగా జ‌క్క‌న్న అని పిలుచుకుంటారు! హీరోల క్యారెక్ట‌ర్ పై ఎంత శ్ర‌ద్ద వ‌హిస్తారో అంతే శ్ర‌ద్ద విల‌న్ క్యారెక్ట‌ర్ల‌ను మ‌ల‌చ‌డంలో తీసుకుంటారు. అందుకే రాజ‌మౌళి సినిమాల్లో విల‌న్స్ కు ప్ర‌త్యేక క్రేజ్ ఉంటుంది. రాజ‌మౌళి సినిమాల్లో విల‌న్స్ ను ఇప్పుడు చూద్దాం!

Ads

 

ప్రదీప్ రావత్ :  “ సై ” సినిమాలో భిక్షూ యాదవ్ గా ప్రదీప్ రావత్ ను తెలుగులో పరిచయం చేశాడు జక్కన్న

దేవ్ గిల్ : మగధీర సినిమాలో ర‌ణ్ దేవ్ బిల్లాగా దేవ్ గిల్.

సుదీప్: క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ను ఈగ సినిమాలో విల‌న్ గా చూపించి మెప్పించాడు.

అజయ్: విక్రమార్కుడు లో టిట్లా గా అజ‌య్

నాగినీడు : మ‌ర్యాద రామ‌న్నలో నాగినీడు.

సుప్రీత్ : ఛత్రపతి లో కాట్రాజ్ గా సుప్రీత్

ప్రభాకర్ : బాహుబలిలో కాలకేయగా ప్రభాకర్

రానా:  బాహుబలిలో బల్లాల దేవగా రానా

RRR : హాలీవుడ్ ప్రముఖ నటుడు రే స్టీవెన్స్ ని ఈ సినిమాలో విల‌న్ గా చూపించాడు.


You may also like