Home » రాహుల్ వల్ల ఇండియా పేరిట చెత్త రికార్డులు..!

రాహుల్ వల్ల ఇండియా పేరిట చెత్త రికార్డులు..!

by Azhar
Ad

భారత జట్టుకు భవిష్యత్ కెప్టెన్ గా పిలవబడుతున్న కేఎల్ రాహుల్ జట్టు ప్రస్తుతం తన స్థాయి తగ్గిన ప్రదర్శన అనేది ఇవ్వడం లేదు అనేది అందరికి తెలిసిందే. ప్రస్తుతం జాతు ఓపెనర్ గా.. వైస్ కెప్టెన్ గా ఉన్న రాహుల్ వల్ల ఇండియా పేరిట చెత్త రికార్డులు అనేవి నమోదవుతున్నాయి. అయితే గత ఆసియా కప్ తో పాటుగా ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో కూడా రాహుల్ సరిగా రాణించడం లేదు.

Advertisement

అయితే ఈ ప్రపంచ కప్ లో సూపర్ 12లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో మొదటి ఓవర్ ను మేడిన్ ఓవర్ గా మార్చాడు రాహుల్. అయితే అది సఫారీ జట్టు కావడంతో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈరోజు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో కుల రాహుల్ మొదటి ఓవర్ ను మేడిన్ ఓవర్ చేసేసాడు. దాంతో ఫ్యాన్స్ రాహుల్ ట్రోల్ చేయడం ప్రారంభించారు.

Advertisement

అయితే పొట్టి ప్రపంచ కప్ లో ఇండియా బ్యాటింగ్ లో మొదటి ఓవర్ అనేది మేడిన్ ఓవర్ గా కావడం ఈ ప్రపంచ కప్ లోనే జరిగింది. అది కూడా రెండుసార్లు రాహుల్ వల్లే కావడం అనేది గమనార్హం. దాంతో కెప్టెన్ అంటే జట్టుకు మేలు చేయాలి కానీ.. హానీ చేయకూడదు. అందురు రాహుల్ కెప్టెన్ గా పనికిరాడు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి :

ఫైనల్ లో తలపడనున్న ఇండియా, పాకిస్థాన్..?

ఆస్ట్రేలియాలో ఇండియా జట్టుకు భద్రత లేదా..?

Visitors Are Also Reading