Home » రాఘవ కొడుకు మురారి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

రాఘవ కొడుకు మురారి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

by Bunty
Ad

జబర్దస్త్ అనేది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగానో నవ్విస్తున్న కార్యక్రమం. అయితే ఈ షోకు పోటీగా ఎన్ని షోలు వచ్చినా కూడా అవి ఏవి జబర్దస్త్ ముందు నిలబడలేకపోయాయి. అయితే ఈ జబర్దస్త్ షోలో చాలామంది పేరు అనేది సంపాదించుకున్నారు. వారిలో రాకెట్ రాఘవ కూడా ఒకరు. ఈ షో మొత్తంలో ఎంతో బుద్ధిమంతుడు అనే పేరు ఆయనకు ఉంది. ఇక ఆయన కొడుకు మురారి కూడా ప్రస్తుతం జబర్దస్త్ లో చేస్తున్నాడు.

Advertisement

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మంచి గుర్తింపు అనేది తెచ్చుకున్న మురారీ, ప్రస్తుతం ఇందులో అలాగే జబర్దస్త్ లో సందడి చేస్తూ ఫ్యాన్స్ అలరిస్తున్నారు. జబర్దస్త్ లో ఎంతోమంది పిల్లలు ఉన్న, తన టైమింగ్ వల్ల మురారికి మంచి గుర్తింపు అనేది వచ్చింది. అందువల్ల మురారి రెమ్యూనరేషన్ అనేది ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. మురారి వద్ద మంచి టైమింగ్ ఉండటంతో ఆటను చాలా స్కిట్స్ లో కనిపిస్తున్నాడు.

Advertisement

అయితే ఒక్కో స్కిట్ లో చేయడానికి మురారి 10 వేల వరకు రెమ్యూనరేషన్ అనేది ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ స్కిట్ మొత్తం కాకుండా కొంతసేపే ఉండాలి అనుకున్నా కూడా మురారికు 5 వేల ఇవ్వాల్సిందేనట. అయితే అతని వద్ద ఉన్న టైమింగ్, అతడిని చూడగానే జడ్జెస్ అలాగే ఫ్యాన్స్ కు నవ్వు వస్తుందనే కారణంగా మురారి కోసం ఎంత ఇవ్వడానికైనా టీం లీడర్స్ సిద్దం అంటున్నట్లు సమాచారం.

READ ALSO : అన్న కొడుకు కోసం బాలయ్య తపన.. కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

Visitors Are Also Reading