Home » హీరోయిన్స్ మొఖాలు చూడలేకపోతున్న అంటున్న రాధికా..!

హీరోయిన్స్ మొఖాలు చూడలేకపోతున్న అంటున్న రాధికా..!

by Azhar
Ad

రాధికా ఆప్టే.. తెలుగులో చేసినవి కొన్ని సినిమాలో అయిన తనదైన బోల్డ్ మాటలతో ఎక్కువ క్రేర్జ్ సంపాదించుకుంది. తన సినిమాలతో కాకుండా తాను చేసే కామెంట్స్ తోనే ఎక్కువగా వార్తలో నిలుస్తూ ఉంటుంది రాధికా. ఇక తాజాగా తాను హీరోయిన్స్ మొఖాలు చూడలేకపోతున్న అంటూ కామెంట్స్ చేసి నెట్టింట మరోసారి ట్రేండింగ్ లోకి వచ్చింది. అయితే తెలుగులో తమ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర.. బాలయ్య లెంజెండ్ సినిమాలో కనిపించిన రాధికా ఆప్టే ఆ తర్వాత హిందీ సినిమాలకు వెళ్ళిపోయింది.

Advertisement

అక్కడికి వెళ్లిన తర్వాత తన మాట తీరును మాత్రం మార్చుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన రాధికా ఆప్టే మాట్లాడుతూ.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అందరూ సర్జరీ హీరోయిన్స్ ఉన్నారు అని తెలిపింది. ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ అందరూ తమ మొఖాలకు సర్జరీ చేయిచుకొని తిరుగుతున్నారు అని.. అలాంటి వారిని నేను చూడలేకపోతున్నాను అని పేర్కొంది. వారందరికీ వయస్సు తో పోటీ పడటం రాక.. ఇలా మొఖాలకు సర్జరీలు చెప్పించుకుంటున్నారు అని చెప్పింది. బయటేమో బాడీ, పాజిటివిటీ గురించి మాట్లాడేవారు లోపల ఇలా చేయడం వింతగా అనిపిస్తుంది అని చెప్పిన రాధికా ఆప్టే.. తనకు మాత్రం ఏ విషయంలో రాజి పడటం ఇష్టం ఉండదు అని పేర్కొంది.

Advertisement

అయితే రాధికా ఆప్టేకు ఇలాంటి వ్యాఖ్యలు కోతేమి కాదు. ఆమె గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చాలానే చేసింది. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఘాటుగా స్పందించిన రాధికా ఆప్టే.. సౌత్ జీరోల గురించి కూడా ఇలాంటి కామెంట్స్ గతంలో చేసింది. ఇక ప్రస్తుతం రాధికా ఆప్టే హిందీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటిస్తున్న విక్రమ్ వేదా సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇది తమిళ్ లో వచ్చిన విక్రమ్ వేద అనే సినిమాకు రీమేక్ గా వస్తుంది. ఇందులో అలీఖాన్ పోలీసుగా కనిపించనుండగా.. హృతిక్ రౌడీగా నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి :

పెళ్లి చేసుకున్న ఇద్దరు ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు..

బీసీసీఐ చీఫ్ గా గంగూలీ రాజీనామా.. క్లారిటీ ఇచ్చిన జై షా..!

Visitors Are Also Reading