Home » ‘రాధే శ్యామ్’ట్రైలర్ లో ఉన్న సీన్స్ సినిమాలో చూపించకపోవటానికి కారణం ఇదేనా ?

‘రాధే శ్యామ్’ట్రైలర్ లో ఉన్న సీన్స్ సినిమాలో చూపించకపోవటానికి కారణం ఇదేనా ?

by AJAY
Ad

Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన రాధేశ్యామ్ సినిమా మార్చి 11న విడుద‌లైంది. ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. ఈ సినిమాకు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ప్ర‌భాస్ కు జోడీగా పూజాహెగ్డే న‌టించింది.

Advertisement

అయితే ఈ సినిమా ట్రైల‌ర్ లో ఉన్న సీన్లు సినిమాలో లేక‌పోవ‌డంతో అభిమానులు హ‌ర్ట్ అవుతున్నారు. అలా ట్రైల‌ర్ లో చూపించి సినిమాలో లేపేసిన సీన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.


ట్రైల‌ర్ లో విక్ర‌మాధిత్య ఫోటో మ్యాగ‌జైన్ లో వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తుంది. కానీ అది సినిమాలో క‌నిపించ‌దు.

Advertisement


ఫ‌స్ట్ విడుద‌ల చేసిన ట్రైల‌ర్ లో జ‌గ‌ప‌తిబాబు కొంత మందితో క‌లిసి మెట్ల‌పై నుండి కింద‌కి దిగుతాడు. కానీ సినిమాలో ఆ సీన్ ను క‌ట్ చేశారు.


రిద్ది కుమార్ విలువిద్య స‌న్నివేశం కూడా ట్రైల‌ర్ లో క‌నిపిస్తుంది కానీ సినిమాలో క‌నిపించ‌దు.


ట్రైల‌ర్ లో జ‌గ‌ప‌తి బాబు బాల్క‌నీలో నుండి అభిమానుల‌కు చేతులు ఊపే పొలిటిక‌ల్ సీన్ ఉంటుంది. కానీ అది సినిమాలో క‌నిపించ‌దు.


ప్ర‌భాస్ టీ ష‌ర్ట్ ను పూజాహెగ్డే లాగుతున్న‌ట్టు ఓ సీన్ ట్రైల‌ర్ లో క‌నిపిస్తుంది. కానీ అది సినిమాలో కనిపించ‌దు.

Visitors Are Also Reading