Telugu News » Blog » అల్లు అర్జున్ రీల్ లైఫ్ తల్లి జీవితంలో ఇన్ని కష్టాలు పడిందా….చదివితే కన్నీళ్లు ఆగవు ….!

అల్లు అర్జున్ రీల్ లైఫ్ తల్లి జీవితంలో ఇన్ని కష్టాలు పడిందా….చదివితే కన్నీళ్లు ఆగవు ….!

by AJAY
Ads

చాలా మంది వెండి తెర‌పై త‌మ న‌ట‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకోవాల‌ని సినీ ఇండ‌స్ట్రీకి వ‌స్తుంటారు. కొంద‌రికీ సుల‌భంగానే అవ‌కాశాలు వ‌స్తే.. మ‌రికొంద‌రికీ ఏళ్ల త‌ర‌బ‌డి ఇండ‌స్ట్రీలో ఉన్న‌ప్ప‌టికీ స‌రైన గుర్తింపు రాక కెరీర్ ప‌రంగా ఇబ్బందులు ఎదుర్కంటున్న న‌టీన‌టులు చాలా మంది ఉన్నారు. ఇటీవ‌లే విడుద‌లైన అల్లుఅర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప చిత్రంలో ప్రాధాన్య‌త ఉన్న‌టువంటి పాత్ర‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన టాలీవుడ్ ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ క‌ల్ప‌ల‌త కూడా ఈ కోవ‌కే చెందుతుంది.

Ads

న‌టి క‌ల్ప‌ల‌త ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేన‌టువంటి కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీకి రావ‌డంతో అవకాశాల పరంగా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొంటూ నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడింది. పుష్ప సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండడంతో పాటు కల్పలత కూడా తన పాత్రకు తగిన సాయం చేయడంతో సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. నాటి కల్పలత ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఆమె చిన్నప్పుడే తన తల్లిదండ్రులు అనారోగ్య పరిస్థితుల కారణంగా శస్త్ర చికిత్సలు చేయించుకొని మంచాన పడ్డారు. చిన్నతనంలోనే చాలా కష్టాలు పడ్డాం ఎమోషనల్ అయింది. చిన్నపిల్లల కావడంతో తన పనులు కూడా తన చేసుకోలేని పరిస్థితి జీవితం గడపానని.. తనకి తల్లిదండ్రులు ఇప్పటికీ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పింది. ఆ తర్వాత బంధువుల ఇంటికి వెళ్దాం అని కొంతకాలం తర్వాత హైదరాబాద్ కు వచ్చినట్టు తెలిపింది.

Ads

పల్లెటూరి వాతావరణంలో పెరిగిన తనకు హైదరాబాద్ కొత్త కావడంతో ఇక్కడికి వచ్చిన కొత్తలో మనుషులతో మాట్లాడాలి అంటే కొంచెం భయం వేసేది. గ్రామ క్రమంగా అలవాటు పడడంతో సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించాను. రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను సినిమా ఇండస్ట్రీ లో చూశాను అని చెప్పుకొచ్చింది. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మరొకటి మాట్లాడుతూ తమ వ్యక్తిత్వానికి ముసుగు ధరించి ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని బాగా గమనించాను అని చెప్పింది.

అదే విధంగా తనకు ప్రముఖ నటి శ్రీదేవి అంటే అభిమానం అని.. తాను సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ నటి శ్రీదేవి అని తెలిపింది. రాము సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ దారావాహిక లో నటించే అవకాశం వచ్చిందని.. అప్పట్లో తనకు నటన పరంగా పెద్దగా అనుభవం లేకపోవడంతో నాన్న ని చూసి తోటి నాకు చెప్పుకొచ్చింది. ఒకసారి ఏకంగా సీరియల్ యూనిట్ సభ్యులు తనకు చెప్పకుండా తన సీరియల్ లో నుంచి తీసేసారు అని తెలిపింది.

ఎలాగైనా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని బలంగా నిర్ణయించుకొని ఇండస్ట్రీలో అవకాశాలు అవకాశాల కోసం ప్రయత్నించి ప్రస్తుతం మంచి గుర్తింపు తెచ్చుకున్న అని వెల్లడించింది. తన వైవాహిక జీవితం గురించి స్పందిస్తూ తనకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి జరిగిందని ప్రస్తుతం తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపింది. అప్పట్లో తనని చూసి నటన రాద‌నిహేళ‌న చేసిన వాళ్ళకి తన విజయంతో సమాధానం చెప్పానని అందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసింది.

Ad

Also Read :  శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసా..?