Home » Pushpa 2 : “పుష్ప 2” నుంచి స్టోరీ లైన్ లీక్.. సెకండ్ పార్ట్ లో టర్నింగ్ పాయింట్ అదేనట?

Pushpa 2 : “పుష్ప 2” నుంచి స్టోరీ లైన్ లీక్.. సెకండ్ పార్ట్ లో టర్నింగ్ పాయింట్ అదేనట?

by Srilakshmi Bharathi
Ad

అల్లు అర్జున్ యొక్క పుష్ప ది రూల్ ఎక్కువ మంది ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి. ఫస్ట్ పార్ట్ ప్రపంచ స్థాయిలో రికార్డ్స్ సృష్టించింది. ఐకాన్ స్టార్ మ్యానరిజమ్స్ మరియు పెర్ఫార్మెన్స్‌తో మాస్ ఆడియన్స్ కి పిచ్చెక్కించారు. అప్‌డేట్‌ల కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ఈ ఉత్కంఠను మరో స్థాయికి తీసుకెళ్లింది.

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ పార్ట్ పై ఓ రేంజ్ లో ఫాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాపై పలు కథనాలు వస్తున్నాయి. తాజాగా పుష్ప 2 నుంచి ఓ వార్తా హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ ఈ వార్తల సారాంశం. ఈ మధ్య సినిమాలకు లీకుల బెడద ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హీరో లుక్స్ లీక్ అవ్వడమే, సెట్ నుంచి స్టిల్స్ లీక్ అవ్వడమో జరుగుతూనే ఉంది.

Advertisement

pushpa the rule

పుష్ప 2 స్టోరీ లైన్ ఇదే అంటూ ఓ వార్తా చక్కర్లు కొడుతోంది. ఈ పార్టీ ను ఎమోషనల్ సెంటిమెంటుతో తెరకెక్కిస్తున్నారట. ముఖ్యంగా తల్లి సెంటిమెంట్ తో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. తనని కాదని, తన తల్లిని కూడా అవమానం చేసిన అన్నలకు పుష్ప గట్టిగానే బుద్ది చెప్తాడట. ఇక ఎసిపి ఫహద్ కు, సిండికేట్ లీడర్ గా కొనసాగుతున్న పుష్ప కి మధ్య సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయట.

మరిన్ని..

IND VS PAK : టీమిండియా-పాక్ మ్యాచ్ అంటే… మహా భారతమేనా ?

బిలియనీర్ల జాబితాలోకి ఉపాసన ఫ్యామిలీ ఎంట్రీ.. వారి సంపద ఎంతంటే?

షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ గురించి తెలుసా? ఆమె శాలరీ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!

Visitors Are Also Reading