Home » పుష్ప 2 ఎన్ని భాషల్లో విడుదల కానుందో తెలుసా…?

పుష్ప 2 ఎన్ని భాషల్లో విడుదల కానుందో తెలుసా…?

by Azhar
Ad

ఐకానిక్ స్టార్ ఆలు అర్జున్ హీరోగా తాజ్దా విడుదలైన సినిమా పుష్ప. అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో ఎటువంటి అంచనాలు లేకుండనే విడుదల అయ్యింది. కానీ విడుదల తర్వాత ఈ సినిమా అనేది ప్రతి ఒక్కరికి ఎక్కేసింది. స్మగ్లింగ్ నేపథ్యంలో అభిమానుల ముందుకు వచ్చిన ఈ సినిమాలోని… హీరో అల్లు అర్జున్ యొక్క మేనరిజం అలాగే స్టైల్ అనేది ప్రజలకు బాగా నచ్చింది. అలాగే ఇందులో పాటలు కూడా చాల హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఇందులోని శ్రీవల్లి పాటతో పాటుగా ఊ అంటావా మామ అనే పాట మాత్రం జనాలను బాగా ఆకట్టుకున్నాయి.

 

అందుకే ఈ సినిమా పాన్ ఇండియా గా విడుదలైన అన్ని భాషలో సూపర్ హిట్ గా నిలిచింది. అందువల్ల ఇప్పుడు ప్రజలు అందరూ ఈ సినిమా యొక్క సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప 2 వస్తుందని డైరెక్టర్ ముందే చెప్పాడు. అందుకే ఈ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇప్పుడు ఒంకో గుడ్ న్యూస్ అనేది వచ్చింది. అందేంటంటే… ఈ సినిమా విడుదల కాబోతున్న భాషలు. మొదటి భాగం కేవలం తెలుగు, తమిళ్. కన్నడ, మలయాళం, హిందీ వంటి ప్రధాన భాషల్లో మాత్రమే వచ్చింది.

Advertisement

Advertisement

కానీ ఈ సినిమా అనేది అనుకున్న దానికంటే చాల పెద్ద హిట్ అయ్యింది. అలాగే దేశంలో ఉన్న సినీ అభిమానులకు అందరికి నచ్చింది. అందువల్ల రెండవ భాగం అనేది ఇంకా ప్రజలకు బహ అందుబాటులోకి రావాలని పుష్ప యూనిట్ ఏ సంచనల నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. ఈ సినిమా యొక్క సీక్వెల్ అయిన పుష్ప 2 ను ఏకంగా 10 భాషలో విడుదల చేయాలనీ భావిస్తున్నారు. అయితే ఆ కొత్త వచ్చే ఐదు భాషలు అనేవి ఏవి అనేది మాత్రం తెలియదు. కానీ ఏకంగా 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫ్యాన్స్ కోసం 10 భాషలో రిలీజ్ చేయబోతున్నారు.

ఇవి కూడా చదవండి :

మళ్ళీ కొంపముంచిన కేఎల్ రాహుల్…!

భారత భవిష్యత్ కెప్టెన్లు వారే…!

Visitors Are Also Reading