టాలీవుడ్ ప్రేక్షకులకి హీరో సాయిరాం శంకర్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. తెలుగులో కొన్ని సినిమాలు నటించినా కూడా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు శంకర్. సాయిరాం శంకర్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు అనే విషయం కూడా మనకి తెలుసు.
Advertisement
తమ్ముడిని పెద్ద స్టార్ హీరో చేయడం కోసం పూరి జగన్నాథ్ ట్రై చేశారు కానీ అనుకున్న రేంజ్ కి సాయిరాం చేరుకోలేకపోయారు అలా అని సినిమాలకి దూరంగా ఉండకుండా సినీ ఇండస్ట్రీ నుండి వెళ్లిపోకుండా పలు సినిమాలు చేస్తున్నాడు తన టాలెంట్ తో ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
బంపర్ ఆఫర్ సినిమాతో గుర్తింపుని తెచ్చుకున్నాడు అందరికీ బాగా రీచ్ అయ్యాడు. తర్వాత చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు ఇటీవలే వెయ్యి దరువెయ్యి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే సాయిరాం శంకర్ కి సంబంధించి పర్సనల్ విషయాలు చాలా మందికి తెలియదు సినీపరంగా అందరికీ ఇంచుమించు అన్ని విషయాలు తెలిసినా పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఎక్కువగా శంకర్ చెప్పుకోలేదు. పూరి జగన్నాథ్ ఫ్యామిలీ ఎప్పటికప్పుడు మీడియాలో కనపడుతూ ఉంటుంది. పూరి జగన్నాథ్ భార్య లావణ్యా పిల్లలు కూడా కనిపిస్తూ ఉంటారు సాయిరాం భార్య పిల్లలు గురించి మాత్రం చాలామందికి తెలియదు.
Advertisement
Also read:
- ఒరిజినల్ కంటే ఈ రీమేక్ సినిమాలే సూపర్ హిట్స్ అయ్యాయని తెలుసా..?
- “అతడు” సినిమా కోసం శోభన్ బాబుకు బ్లాంక్ చెక్..కానీ ఆ ఒక్కకారణంతోనే నో చెప్పాడు..!
- NTR 12 మంది సంతానం ఇప్పుడు ఏం చేస్తున్నారో మీకు తెలుసా..?
సాయిరాం పర్సనల్ లైఫ్ కి సంబంధించిన వివరాలను చూస్తే సాయిరాం అనంతపురం అల్లుడని. తెలుస్తోంది అనంతపురం అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు సాయిరాం స్వయంగా చెప్పారు ఆ విషయాలు ఎప్పుడూ కూడా చెప్పలేదు. రీసెంట్ గా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఇండస్ట్రీలో తనకి అన్నల సహకారం ఎంతో ఉందని ఇప్పటికీ కూడా ఉంది అని చెప్పారు డైరెక్టర్ అన్నయ్య కంటే ఎమ్మెల్యే అన్నయ్య సహకారం ఎక్కువగా ఉందని చెప్పారు. అందువలన ఇలా సినిమాలు చేయగలుగుతున్నానని చెప్పారు. ఇండస్ట్రీ లో పెద్దగా స్నేహాలు లేవు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎక్కువగా స్నేహం ఉందని వాళ్ళతో రెగ్యులర్గా ఉంటానని చెప్పారు సాయిరాం.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!