Home » SRH : హైదరాబాద్‌ ఓనర్‌ కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా !

SRH : హైదరాబాద్‌ ఓనర్‌ కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా !

by Bunty
Ad

కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ గురించి తెలియని క్రీడా అభిమానులు ఉండరు. SRH ఎక్కడ ఆడుతున్న అక్కడ వాలిపోయి టీం ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కావ్య మారన్. సన్ గ్రూప్ మీడియా సంస్థల అధినేత కళానిధి మారన్ కూతురే కావ్య మారన్. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రమే కాకుండా పలు వ్యాపారాల్లో కూడా రాణిస్తున్న కావ్య బాగానే ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.

Advertisement

ఆమె ఆస్తుల నికర విలువ 50 మిలియన్ల డాలర్లు అంటే 400 కోట్లకు పైమాటే ఉండచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఓనర్ గా వ్యవహరిస్తున్న కావ్య సన్ మ్యూజిక్, సన్ టీవీ, ఎఫ్ఎం చానళ్ల వ్యవహారాలను కూడా చూస్తున్నారు.కాగా, ఐపిఎల్ 2023లో సన్రైజర్స్ హైదరాబాద్ సన్రైజర్స్ ఆట సీజన్ సీజన్ కు దిగజారిపోతుంది. 2021లో చివరి స్థానంలో నిలిచిన హైదరాబాద్… 2022 లో 8వ స్థానంలో నిలిచింది.

Advertisement

 

ఇక ఈ సీజన్ కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. ఈ సీజన్ లో కూడా అత్యంత చెత్త ప్రదర్శనతో ఆఖరి స్థానంలో నిలిచింది. జట్టు గెలుపులు కన్నా ఓటములే ఎక్కువగా ఉన్నాయి. ఆడిన 13 మ్యాచ్లో కేవలం నాలుగు ఇంటిలో మాత్రమే గెలిచింది ఎస్ఆర్ఎస్. మిగతా తొమ్మిది మ్యాచుల్లో ఓడిపోయింది. అయితే ఐదుగురు ఆటగాళ్ల చెత్త ప్రదర్శన వల్లే సన్ రైజర్స్ హైదరాబాద్ నట్టేట మునిగింది. వీళ్లు కోట్ల రూపాయలు తీసుకొని న్యాయం చేయలేకపోయారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

నోటి ఉమ్ము అమ్ముతూ.. నెలకు లక్షల్లో సంపాదిస్తున్న మహిళ

నరేష్ తో మాకు ఎలాంటి సంబంధం లేదు : కృష్ణ తమ్ముడు సంచలనం

ఆ స్టార్ హీరో కోసం గజాలా… ఆత్మ*** చేసుకోబోయిందా ?

Visitors Are Also Reading