Home » ఈ బాబును గుర్తుపట్టారా.. అప్ కమింగ్ హీరో.. కోట్లాది ఆస్తులకు వారసుడు.. ఎవరో చెప్పుకోండి..?

ఈ బాబును గుర్తుపట్టారా.. అప్ కమింగ్ హీరో.. కోట్లాది ఆస్తులకు వారసుడు.. ఎవరో చెప్పుకోండి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చాలామంది ఏదో ఒక టాస్క్ లాంటిది ఇచ్చి ఈ ఫోటోలో ఉంది ఎవరో చెప్పుకోండి అంటూ ప్రశ్నిస్తున్నారు.. అలాంటిదే సోషల్ మీడియాలో డిఫరెంట్ గా ఒక బుడతడి ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసి మీరు ఎవరో తక్కున గుర్తుపట్టండి.. ఈ ఫోటోలో ఉన్న బాబు ఎవరో తెలుసా అంటూ సవాల్ విసిరారు.. అయితే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజ్ ముద్దుల కొడుకు. దిల్ రాజుకు ఇప్పటికే ఒక కూతురు ఉంది. పెళ్లి కూడా అయింది పిల్లలు ఉన్నారు.

Advertisement

 

మొదటి భార్య మరణించడంతో ఆయన కూతురు దిల్ రాజును ఒప్పించి రెండో వివాహం చేసింది. దీంతో రెండో భార్యకు కొడుకు పుట్టాడు. పైన ఫోటోలో చూడ్డానికి చాలా క్యూట్ గా ఉన్న ఈ బాబే దిల్ రాజ్ కోట్లాది ఆస్తికి వారసుడు. అయితే పుట్టినప్పటినుంచి ఇన్నాళ్లు కొడుకు ఫోటో రిలీజ్ చేయని దిల్ రాజ్. తాజాగా తన కొడుకు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది. బడ నిర్మాత దిల్ రాజ్ ముద్దుల వారసుడు రాబోయే కాలంలో హీరో అవుతాడా, తండ్రి బాటలో నడుస్తాడా అనే విషయాలను ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

Advertisement

also read:Chanakya nithi: స్త్రీలు ఎలాంటి పురుషులను ఇష్టపడతారంటే..?

అంతేకాకుండా కోట్లాది ఆస్తులకు రారాజు ఈ బాబే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సినిమా “వారసుడు”. తమిళ్ హీరో దళపతి విజయ్ మాస్టర్ సినిమా తర్వాత తెలుగులో చేస్తున్న సినిమాపై అయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ వున్నాయి. అయితే ఈ సినిమాలో భాగంగా విజయ్ హైదరాబాద్ వచ్చాడు. దిల్ రాజ్ కొడుకుతో కాసేపు ఆడుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.

also read:

Visitors Are Also Reading