Home » బన్నీ రహస్యాన్ని బయట పెట్టిన అల్లు అరవింద్…!

బన్నీ రహస్యాన్ని బయట పెట్టిన అల్లు అరవింద్…!

by Azhar
Published: Last Updated on
Ad

టాలీవుడ్ టాప్ హీరోల రేసులో వినిపించే పేర్లలో అల్లు అర్జున్ కూడా ఒక్కటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుండి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గా మారారు. అయితే గత ఏడాది చివర్లో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప.

Advertisement

ఇందులో రష్మిక బన్నీకి జనతగా నటించింది. అయితే ఈ సినిమా ఇక్కడ సౌత్ తో పాటుగా హిందీలో కూడా సూపర్ హిట్ అయ్యింది. దేశం మొత్తం పుష్ప మేనియా వ్యాపించింది. అయితే బన్నీ ఈ మధ్యే విహార యాత్ర కోసం విదేశాలకు వెళ్లి వచ్చాడు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ సీక్రెట్ ను వాళ్ళ నాన్న అల్లు అరవింద్ బయట పెట్టాడు. తాజాగా తన బ్యానర్ లో వస్తున్న పక్కా కార్షియల్ సినిమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. బన్నీ నిన్ననే ఫారెన్ నుండి తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే ఎఫ్ 3 సినిమా చూడాలి. ఇంట్లోని క్యూబ్ లో ఏర్పాటు చేయమని చెప్పాడు. కానీ నేను మాత్రం తనతో కొన్ని సినిమాలు ఇంట్లో చూడకూడదు. థియేటర్లోనే చూడాలి అన్ని చెప్పను.

Advertisement

అప్పుడు అదే రోజు రాత్రి సెకండ్ షోకు ముసుగు వేసుకొని వెళ్లి థియేటర్లో సినిమా చూసాడు అని చెప్పారు. ఇక బన్నీ చూసింది ఏ థియేటర్ అని ప్రశ్నించగా.. బన్నీ ఎప్పుడు కూకట్ పల్లిలో ఉన్న ఏదో ఒక్క థియేటర్ కు సినిమా ప్రారంభమైన తర్వాత కాసేపటికి వెళ్తాడు. ఇంటర్వెల్ కు కొంచెం ముందు బయటికి వచ్చి.. మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత వెళ్తాడు. అలాగే సినిమా ముగుస్తుంది అనే సమయంలో బయటికి వస్తాడు. ఇలా అందరి మధ్యలో సినిమా చూస్తాడు అని చెప్పేసాడు. దాంతో ఇక నుండి అక్కడి థియేటర్లకు వచ్చే అభిమానులు బన్నీ కోసం ప్రతి సినిమా అప్పుడు ఎదురు చూడటం అనేది పక్క.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ, రోహిత్, రాహుల్ పై కపిల్ దేవ్ సీరియస్.. వారిని జట్టులోనుండి తీసేయండి…

దీపక్ చాహర్ పెళ్ళిలో ఆ క్రికెటర్ ను చూసి ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!

Visitors Are Also Reading