40 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళల ఆరోగ్య విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 40 ఏళ్ల తర్వాత స్త్రీ లు మోనోపాజ్ కు చేరుకుంటుందని దీని కారణంగా అనేక సమస్యలు ఎదురవుతాయని, హార్మోన్ల మార్పులు జరుగుతాయని కాబట్టి 4 ఏళ్ళు దాటిన మహిళలు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు..
also read:భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఈ పనులు చేయండి !
Advertisement
ఆర్థరైటిస్:
మహిళల్లో ముఖ్యంగా వచ్చే సమస్య ఆర్థరైటిస్.. 40 సంవత్సరాలు దాటిన తర్వాత చాలామందిలో ఈ సమస్య వస్తుంది. ఎముకల సాంద్రత కీళ్ల ప్రాంతాలలో నొప్పులు వస్తుంటాయి.
మధుమేహం:
ఈ రోజులలో యువతల్లో కూడా మధుమేహం వస్తున్నప్పటికీ 40 ఏళ్ళు దాటిన తర్వాత మహిళల్లో మధుమేహం ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల విపరీతమైన దాహం, అలసట,మూత్రవిసర్జన, బరువు తగ్గడం వంటివి వస్తాయి.
Advertisement
also read:ఆసీస్ మూడో వన్డేలో టీమిండియా ఘోర ఓటమికి 5 ప్రధాన కారణాలు
కిడ్నీలో రాళ్లు:.
కిడ్నీ స్టోన్స్ అనేవి కచ్చితంగా రాళ్లు కాదు. మూత్ర నగరంలో ఖనిజ నిక్షేపణ. వయసు పెరిగే కొద్దీ దాన్ని సంభవించే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అయితే వివిధ రకాల కారకాలు మూత్రపిండలు రాళ్లు ఏర్పడానికి ప్రేరేపిస్తాయి. సాధారణంగా మూత్రపిండాల్లో రాళ్లు పురుషులలో సాధారణమని నమ్ముతుంటారు. కానీ స్త్రీలలో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఇలా రాళ్లు ఉన్నప్పుడు విపరీతమైన నొప్పి,జ్వరం, వాంతులు,మూత్రం దుర్వాసన, విసర్జన సమయంలో మంట ఏర్పడడం వంటి సంకేతాలు కనిపిస్తాయి.
also read:సమాధిపై QR కోడ్… కొడుకు జ్ఞాపకాలు చెదిరిపోకుండా తండ్రి ఆలోచన!