Telugu News » క్రిస్మ‌స్ వేడుక‌ల్లో ఉపాస‌న ధ‌రించిన డ్రెస్ ధ‌ర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

క్రిస్మ‌స్ వేడుక‌ల్లో ఉపాస‌న ధ‌రించిన డ్రెస్ ధ‌ర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

by Bunty

మెగా కోడ‌లుగా అపోలో ఆస్ప‌త్రి ఉపాధ్య‌క్షురాలి గా ఉపాస‌న వార్త‌ల‌లో ఎక్కువ‌గా వ‌స్తుంది. అలాగే త‌న సోషల్ మీడియా అకౌంట్ ల‌లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్ర‌తి క్ష‌ణం ఎదో ఒక అంశాన్ని త‌న సోష‌ల్ మీడియా ఖాత‌లలో షేర్ చేస్తుంది. ఉపాస‌న నిజానికి ఎక్కువ సేవా కార్య‌క్ర‌మాల వ‌ల్ల చాలా ఫేమ‌స్ అయింద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లో ఉపాస‌న ధ‌రించిన డ్రెస్ చాలా మందిని ఆక‌ట్టుకుంది. అంతే కాకుండా ఉపాస‌న ధ‌రించిన డ్రెస్ పై సోష‌ల్ మీడియా లో పెద్ద చ‌ర్చ నే మొద‌లైంది. అయితే ప్ర‌స్తుతం ఆ డ్రెస్ గురించి మ‌రో విష‌యం తెలిసింది. ఆ డ్రెస్ ధ‌ర ఇదే అంటూ సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అవుతుంది.

Ads

అయితే ఆ డ్రెస్ ధ‌ర విన్న వాళ్లు అంద‌రూ కూడా వామ్మో.. ఒక్క డ్రెస్ కు ఇంత ధ‌ర‌నా.. అంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఇంతకి ఆ డ్రెస్ ధ‌ర ఎంత అంటే.. రూ. 2.50 ల‌క్ష‌లు. డ్రెస్ ధ‌ర విన్న వారంద‌రూ ఆశ్చ‌పోతున్నారు. అలాగే సోష‌ల్ మీడియా లో కూడా ఈ డ్రెస్ ధ‌ర పై పెద్ద చ‌ర్చ‌నే న‌డుస్తుంది. ఈ డ్రెస్ డోల్స్ అండ్ గ‌బ్బానా కంపెనీకి చెంద‌ని అందుకే అంత ధ‌ర ఉందని అంటున్నారు. కాగ ఉపాస‌న త‌న అందంతో పాటు స‌మాజిక సేవ‌ల‌కు కూడా ముందు ఉంటుంది. ఈ మ‌ధ్య కాలంలో నే ఉపాస‌న రెండు సింహాల‌ను దత్త‌త తీసుకుంది. అంతే కాకుండా వాటి నిర్వ‌హాణ‌కు ఇటీవ‌లే రూ. 2 ల‌క్ష‌లను ఖ‌ర్చు చేసింది.

read more.. కొత్త సినిమాను ప్ర‌క‌టించిన హీరో సుధీర్ బాబు


You may also like