Home » 30 ఏళ్లు దాటిన తర్వాత.. పెళ్లి చేసుకుంటే ఈ సమస్యలు తప్పవు

30 ఏళ్లు దాటిన తర్వాత.. పెళ్లి చేసుకుంటే ఈ సమస్యలు తప్పవు

by Bunty
Ad

పెళ్లి… అనేది ఓ మధురమైన అనుభూతి. అయితే వివాహం.. అనేది తగిన వయసులో జరిగితేనే… దానికో అర్ధం ఉంటుంది. కానీ చాలా మంది… ఏజ్ బార్ అయ్యాక పెళ్లి చేసుకుంటారు. ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే అనేక ఇబ్బందులు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ఈ ఏజ్ గ్రూప్ లో జీవితం పై పూర్తి స్పష్టత వస్తుంది. వీలైనంతవరకు కెరియర్ పై ఫోకస్ చేసి డబ్బు సంపాదించాలని అని అనుకుంటారు.దాంతో వైవాహిక జీవితం పై శ్రద్ధ పెట్టడం కష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఒకరిపై ఒకరికి ఆకర్షణ తగ్గిపోతుంది దాంతో వైవాహిక జీవితం చాలా డల్ గా సాగుతోంది అని నిపుణులు అంటున్నారు.

వేరే విషయాల మీదికి అంటే ఉద్యోగం డబ్బు సంపాదించడం లో బిజీ అయిపోవడంతో ఒకరిపై ఒకరికి శ్రద్ధ పెట్టే సమయం చాలా తక్కువగా ఉంటుంది. దాంతో వేరే రిలేషన్ షిప్ వైపు ఫోకస్ వెళ్లే దవైపు వెళ్లే అవకాశాలు ఉంటాయి.

Advertisement

సమాజం నుండి వచ్చే ఒత్తిడి గురించి మనందరికీ తెలుసు. ఎవరినైనా సరే తొందరగా జడ్జ్ చేయడం లో చాలామంది ముందుంటారు దాంతో ఒకవేళ మైండ్ కొంచెం సున్నితంగా ఉన్న వాళ్ళు అయితే సమాజం నుండి వచ్చే ఒత్తిడిని సీరియస్గా తీసుకునే అవకాశాలు ఉంటాయి దాని వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.

Marriage

భవిష్యత్తు ఎలా ఉండాలి? జీవితం ఎలా ప్లాన్ చేసుకోవాలి? అనే విషయంలో ప్రస్తుతం ఉన్న ఎంజాయ్ చేసే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి.

ఏదేమైనా సరే ఇందాక పైన చెప్పినట్లుగా పెళ్లి అనేది ఒక వ్యక్తి పర్సనల్ ఛాయిస్ ఒక వ్యక్తికి తన జీవితంలో ఎప్పుడు ఏం చేయాలి అనే విషయంపై క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఎవరిని కూడా జడ్జెస్ చేయలేమో.

Visitors Are Also Reading