Home » ప్రతినిధి 2 కథ, రివ్యూ & రేటింగ్..!

ప్రతినిధి 2 కథ, రివ్యూ & రేటింగ్..!

by Sravya
Ad

నారా రోహిత్, సిరి లెల్ల, సచిన్ కేడ్కర్, జీషుసేన్ గుప్తా, దినేష్ తేజ్, తనికెళ్లభరణి, అజయ్ తదితరులు ఈ సినిమాలో నటించారు. మూర్తి దేవగుప్తపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. నాని చమిడిశెట్టి సినీమాటోగ్రఫీ అందించారు.

సినిమా: ప్రతినిధి 2
నటులు: నారా రోహిత్, సిరి లెల్ల, సచిన్ కేడ్కర్, జీషుసేన్ గుప్తా, దినేష్ తేజ్, తనికెళ్లభరణి, అజయ్ తదితరులు
దర్శకుడు: మూర్తి దేవగుప్తపు
నిర్మాత: కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని
సంగీతం: మహతి స్వరసాగర్
సినీమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి

Advertisement

కథ మరియు వివరణ:

బెదిరింపులు, దాడులకు తలొగ్గని పాత్రికేయుడు చేతన్ (నారా రోహిత్). ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పనిచేస్తూ అక్రమార్కుల పనిపడుతున్న చేతన్ వర్క్ ను మెచ్చి ఎన్.ఎన్.సి ఛానల్ సీఈఓగా నిర్మిస్తారు. తన ఛానల్ ద్వారా రాజకీయ అక్రమార్కుల అవినీతి భాగోతాలను ప్రజల ముందు చేతన్ పెడతాడు. ఈతరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మరణించడంతో తన కుమారుడు (దినేష్ తేజ్) ఆ పదవి దక్కించుకునే ప్రయత్నానికి చేతన్ అడ్డంకిగా నిలుస్తాడు. ముఖ్యమంత్రి మరణానికి కారణం ఏమిటి…?

Also read:

Advertisement

రాజకీయ చట్రంలో ఇరుక్కుని ఎలా మోసపోతున్నారు..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. నారా రోహిత్ అద్భుతంగా నటించారు. చేతన్ అనే పాత్రలో నిజాయితీ గల జర్నలిస్టుగా చేసాడు. డైలాగ్ డెలివరీతో అదరగొట్టేసాడు. ఇంట్రెస్టింగ్ పాత్రలో అజయ్ ఇంకోసారి సీనియారిటీ ప్రూవ్ చేసుకున్నాడు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. మిమిమం బడ్జెట్లో మంచి అవుట్ పుట్ ను ఇచ్చారు. జీషుసీన్ గుప్తా, అజయ్ ఘోష్ లు కీలకపాత్ర పోషించారు. సిరి లెల్ల హీరోయిన్ అనే విషయం అర్థమవ్వడానికి బాగా టైం పట్టింది, ఆమె హావభావాల ప్రదర్శనలో క్లారిటీ కూడా మిస్ అయ్యింది. పృథ్వీరాజ్, ఉదయభాను పాత్రలు బాగా ఆకట్టుకున్నాయి.

Also read;

ప్లస్ పాయింట్స్:

కథ
నటీ నటులు
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్

రేటింగ్: 2.5/5

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading