బాలయ్య నటించిన సినిమా బాక్సాఫీసు దగ్గర దూసుకుపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని ప్రభంజనం ఇది. ముఖ్యంగా బాల్య పని అయిపోయింది అనుకున్న వాళ్లు దిమ్మతిరిగేలా సమాధానం ఇస్తున్నాడు ఆయన. అఖండ సినిమా నాలుగు రోజుల్లోనే ఏకంగా 70 కోట్లు పైగా గ్రాస్ వసూలు చేసింది. విడుదలైన నాలుగో ఈ రోజు కూడా పది కోట్ల వరకు షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది అఖండ సినిమా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ అఖండ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
Also Read: ఆర్మీ టూ అఖండ విలన్…ఈయన రూటే సపరేటు..!
Advertisement
Advertisement
ఈ సినిమా లో హీరో బాలకృష్ణ నటించిన ఆయన సరసన ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. అయితే అఖండ సినిమాకు ప్రగ్యా జైస్వాల్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ప్రగ్యా కంటే ముందు కొంత మంది హీరోయిన్లను బోయపాటి శ్రీనివాస్ సంప్రదించారట. కానీ ఫైనల్ గా ప్రగ్యా జైస్వాల్ కి ఈ బంపర్ ఆఫర్ దక్కిందని సమాచారం. ఇక అఖండ సినిమాకి ముందుగా.. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్, పాయల్ రాజ్ పుత్ మరియు కేథరిన్ లాంటి హీరోయిన్లను బోయపాటి శ్రీను సంప్రదించారని సమాచారం.
Balayya akhanda movie
కానీ మా హీరోయిన్లంతా ఏవో కారణాలు చెప్పి రిజెక్ట్ చేశారు. దీంతో చివరగా ఎంజాయ్ చేసిన ఈ సినిమాకు హీరోయిన్ ఫైనల్ అయింది. ఈ సినిమాలో తన పాత్ర మేరకు ఆమె మంచి నటనను కనబరిచింది ఇది కాకుండా సినిమా ఇప్పుడు భారీ విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం మొత్తం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూన్నారు
Also Read: Akhanda collection’s : బాలయ్య అరాచకం…బాక్స్ ఆఫీస్ వద్ద అఖండ ఊచకోత…!