Home » ప్రభాస్ ఫ్యాన్స్.. త్రిబుల్ ధమాకాకు సిద్ధంకండి..!

ప్రభాస్ ఫ్యాన్స్.. త్రిబుల్ ధమాకాకు సిద్ధంకండి..!

by Azhar
Ad

ప్రస్తుతం తెలుగులో ఏ హీరో ఫ్యాన్స్ అయిన నిరాశలో ఉన్నారా అంటే.. అది కేవలం ప్రభ్స్ ఫ్యాన్స్ మాత్రమే. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా.. తమ అభిమాన హీరో కొత్త సినిమా ఇంకా ప్రారంభం కాకపోవడంతో అసంతృప్తితోనే ఉన్నారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ బాధ వేరే లెవల్. ఎందుకంటే.. ఒక్కటి కాదు రెండు కాదు మూడు సినిమాలు ప్రభాస్ వి మూడు సినిమాలు ఉన్నాయి. కానీ ఒక్క సినిమా నుండి కూడా అప్డేట్ అనేది రాలేదు.

Advertisement

ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా అనేది పూర్తి అయ్యింది. కానీ ఆ సినిమా నుండి కనీసం ప్రభాస్ లుక్ కూడా రాలేదు. ఇక సలార్ సినిమా నుండి అప్పుడెప్పుడో ప్రభాస్ లుక్ వచ్చింది అంతే. మరొక అప్డేట్ సినిమా నుండి రాలేదు అనేది నిజం. ఇక ఇంకా టైటిల్ పెట్టని.. ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ అనేది సగం అయ్యిపోయింది కానీ.. ఇంకా లుక్, టైటిల్ లాంటివి ఏం రాలేదు.

Advertisement

అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. కానీ వారికీ ఇప్పుడు ప్రభాస్ నుండి త్రిబుల్ ధమాకా అనేది రానున్నట్లు తెలుస్తుంది. అయితే ఇంకా నెల రోజులో ప్రభాస్ పుట్టిన రోజు రానున్న విషయం తెలిసిందే. అంటే వచ్చే నెల 23న.. ప్రభాస్ బర్త్ డే కానుకగా.. ఈ ముడు సినిమాల నుండి కూడా కొత్త అప్డేట్ అనేది తానునట్లు తెలుస్తుంది. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్.. త్రిబుల్ ధమాకాకు సిద్మా కావాలి అనే వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

22 మందిని బోల్తా కొట్టించిన అక్షర్ పటేల్..!

ఇదే ఆటల యొక్క అందం అంటున్న విరాట్..!

Visitors Are Also Reading