Home » ‘ప్రభాస్’ మారుతీ సినిమాకి హీరోయిన్ ఫిక్స్ ఎవరంటే ?

‘ప్రభాస్’ మారుతీ సినిమాకి హీరోయిన్ ఫిక్స్ ఎవరంటే ?

by Sravan Sunku
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల దూకుడు పెంచారు ఒకవైపు రాధేశ్యామ్ విడుదలకి సిద్ధమవుతుంటే మరోవైపు సలార్ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. కేజీఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: 2001 సంక్రాంతి ఫైట్…చిరు,వెంక‌టేష్ లను కోలుకోలేని దెబ్బ‌కొట్టిన బాల‌య్య‌..!

Advertisement

maruthi-prabhas-movie

maruthi-prabhas-movie

మరి వైపు ప్రభాస్ తన కొత్త సినిమా మారుతీ తో చేయబోతున్నారని ప్రకటించారు. ఈ సినిమా హారర్ జోనర్ లో రాబోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో ముగ్గురు హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలిసింది అందులో ఒకరు మెహ్రీన్ గా ఒకే చేసినట్టు చెబుతున్నారు.

Advertisement

maruthi-prabhas-movie- Heroine

maruthi-prabhas-movie- Heroine

ఇక ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సిఉంది. మెహ్రీన్ తన లాస్ట్ మూవీ మారుతీ మంచి రోజులొచ్చాయిలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఎన్నడూ లేనివిధంగా భారీ స్థాయిలో విడుదలకి ముస్తాబవుతోంది.

Also Read: ప్రేమ‌దేశంలో అబ్బాస్‌కు ఛాన్స్ ఏ విధంగా వ‌చ్చిందో తెలుసా..?

Visitors Are Also Reading