Telugu News » Blog » ప్రభాస్ చేసిన చిత్రాల్లో ఆయనకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే..?

ప్రభాస్ చేసిన చిత్రాల్లో ఆయనకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి హీరోల్లో పాన్ ఇండియా స్టార్ గా మారారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చత్రపతి సినిమాతో స్టార్ హీరోగా మారారని చెప్పవచ్చు. అలా ఒక్కొక్క మెట్టెక్కుతూ బాహుబలి సినిమా ద్వారా ఇంటర్నేషనల్ స్టార్ గా మారారు. అప్పటినుంచి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు.

Advertisement

also read:కాస్త త‌గ్గిన ర‌ష్మిక‌…ఆ క్రెడిట్ మాజీ ప్రియుడిదే అంటూ ఓపెన్ కామెంట్స్..!

ప్రభాస్ ఇలా ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ప్రభాస్ కి ఇష్టమైన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తన కెరీర్లో అనేక చిత్రాల్లో నటించిన ప్రభాస్ కు చత్రపతి,వర్షం సినిమాలంటే చాలా ఇష్టమట. ఈ సినిమాలు ప్రభాస్ కి మాత్రమే కాకుండా తన ఫ్యాన్స్ కి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ప్రభాస్ లో ఉన్న మాస్ యాంగిల్ ని బయటపెట్టిన సినిమా చత్రపతి. అంతేకాకుండా ప్రభాస్ లో కూడా ఒక మంచి లవర్ బాయ్ ఉన్నాడని చూపించిన మరో సినిమా వర్షం. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా నటించే హీరో ప్రభాస్ అని చెప్పవచ్చు.

Advertisement

also read:అక్కినేని సుమంత్ కీర్తిరెడ్డి కి విడాకులు ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా…?

అందుకే ఆయనకు అంత మంది ఫ్యాన్స్ ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ప్రభాస్ డార్లింగ్ సినిమాతో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందించారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ వేసుకున్న టీ షర్టు కూడా అప్పట్లో చాలా పాపులర్ అయింది. అయితే ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. ఇక ప్రభాస్ కి నాలుగు సంవత్సరాల సరైన హిట్ లేకపోవడంతో త్వరలో రిలీజ్ అయ్యే ఆయన చిత్రాలపై అందరూ ఫోకస్ పెట్టినట్టు సమాచారం.

Advertisement

also read:

You may also like