Home » Prabhas తండ్రి ప్రొడ్యూజ్ చేసిన 6 సినిమాలు…అన్నీ బ్లాక్ బ‌స్ట‌ర్లే!!

Prabhas తండ్రి ప్రొడ్యూజ్ చేసిన 6 సినిమాలు…అన్నీ బ్లాక్ బ‌స్ట‌ర్లే!!

by Azhar

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తండ్రి ఉప్ప‌ల‌పాటి సూర్య‌నారాయ‌ణ రాజు 6 సినిమాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌తి సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈయ‌న నిర్మించిన ప్ర‌తి సినిమాలో ఆయ‌న త‌మ్ముడు కృష్ణం రాజు హీరోగా న‌టించాడు.

Prabhas తండ్రి సూర్య‌నారాయ‌ణ రాజు ప్రొడ్యూజ్ చేసిన 6 సినిమాలు:

1.కృష్ణ‌వేణి
కృష్ణం రాజు , వాణిశ్రీ కాంబినేష‌న్ లో 1974 మధుసూధ‌న రావ్ డైరెక్ష‌న్ వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.


2. భ‌క్త క‌న్న‌ప్ప
కృష్ణం రాజు , వాణిశ్రీ కాంబినేష‌న్ లో1976లో బాపుగారి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమాకు గాను S. P. Ramanathan ఆడియోగ్ర‌ఫికి నేష‌నల్ ఫిల్మ్ అవార్డ్ ల‌భించింది.


3 అమ‌ర‌దీపం
కృష్ణం రాజు, జ‌య‌సుధల కాంబినేష‌న్ లో 1977లో రాఘ‌వేంద్ర‌రావ్ గారి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమాలో రాజుగారి న‌ట‌న‌కు నంది అవార్డ్ వ‌చ్చింది.


4. మ‌ధుర స్వ‌ప్నం: 
కృష్ణం రాజు, జ‌య‌ప్ర‌ద‌, జ‌య‌సుధల కాంబినేష‌న్ లో 1982 రాఘ‌వేంద్ర‌రావ్ గారి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది.

5. బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న :
కృష్ణం రాజు, శార‌ద‌, జ‌య‌సుధల కాంబినేష‌న్ లో 1984 రాఘవేంద్ర రావ్ గారి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది.ఇదే సినిమాను ధ‌ర‌మ్ అధికారి పేరుతో హిందీలోకి డ‌బ్ చేశారు.

6. తాండ్ర పాపారాయుడు
కృష్ణం రాజు, జ‌య‌ప్ర‌ద, జ‌య‌సుధల కాంబినేష‌న్ లో 1986లో దాస‌రి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు గాను కృష్ణం రాజుకు బెస్ట్ యాక్ట‌ర్ గా
ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ల‌భించింది.

Visitors Are Also Reading