Home » తెలుగులో ఈ 10మంది న‌టుల పేరు మీద పోస్ట‌ల్ స్టాంప్ లో రిలీజ్ అయ్యాయి! వారెవ‌రంటే?

తెలుగులో ఈ 10మంది న‌టుల పేరు మీద పోస్ట‌ల్ స్టాంప్ లో రిలీజ్ అయ్యాయి! వారెవ‌రంటే?

by Azhar
Ad

వివిధ రంగాల్లో విశిష్ట సేవ చేసిన వారి జ్ఞాప‌కార్థం భార‌త ప్ర‌భుత్వం వారి పేరు మీద‌ పోస్ట‌ల్ స్టాంప్ ల‌ను రిలీజ్ చేస్తుంటుంది. ఆ క్ర‌మంలో తెలుగు చిత్ర‌సీమ‌కు చెందిన 10 మంది న‌టుల పేరు మీద కూడా వారి మ‌ర‌ణాంత‌రం పోస్ట‌ల్ స్టాంప్ ల‌ను రిలీజ్ చేసింది. ఆ 10 మంది ఎవ‌రో ఇప్పుడు చూద్దాం!

NTR (2000) : తెలుగు సినిమా న‌టుల్లో మొద‌టిగా NTR కు ఈ అవ‌కాశం ద‌క్కింది. 2000 సంవ‌త్స‌రంలో భార‌త ప్ర‌భుత్వం ఈయ‌న పేరు మీద పోస్ట‌ల్ స్టాంప్ రిలీజ్ చేసింది. న‌ట‌న

Advertisement


ఘంట‌శాల‌ (2003): 2003లో ఈయన పేరుమీద పోస్ట‌ల్ స్టాంప్ ను రిలీజ్ చేశారు. సంగీతం- గాత్రం

Also Read: వేణు స్వామి భార్య ఎవ‌రో తెలుసా..ఆమె గురించి తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే..!

LV ప్ర‌సాద్ (2006): ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డు దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ల‌ను పొందిన ఈ డైరెక్ట‌ర్ పేరు మీద‌ 2006లో భార‌త ప్ర‌భుత్వం పోస్ట‌ల్ స్టాంప్ ను రిలీజ్ చేసింది.


సావిత్రి : 2011

Advertisement


త్రిపుర‌నేని గోపిచంద్ :

న‌వ‌లా ర‌చ‌యిత‌గా గుర్తింపుపొందిన త్రిపుర‌నేని గోపిచంద్ సినిమాల‌కు డైలాగ్స్, స్టోరీల‌ను రాసేశారు. ఈయ‌న జ్ఞాప‌కార్థం భార‌త ప్ర‌భుత్వం 2011 లో పోస్ట‌ల్ స్టాంప్ ను రిలీజ్ చేసింది.


S.V రంగారావు: 2013లో

అల్లు రామ‌లింగ‌య్య :2013లో ఈయ‌న‌కు ప‌ద్మ‌శ్రీ, ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డులు కూడా ద‌క్కాయి.

భానుమ‌తి :2013లో

న‌గేష్ :2013లో

ANR :2014లో ఈయ‌న దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ , ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డ్, ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాలు పొందాడు

Also Read: ఉద‌య్ కిర‌ణ్ న‌రేష్ తో మాట్లాడిన చివ‌రి మాట‌లు ఇవే…!

Visitors Are Also Reading