Home » Tollywood కు పూరీ ప‌రిచ‌యం చేసిన 10మంది హీరోయిన్స్ !

Tollywood కు పూరీ ప‌రిచ‌యం చేసిన 10మంది హీరోయిన్స్ !

by Azhar
Ad

పూరీ జ‌గ‌న్నాథ్ …. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు తెర‌కు చాలా మంది కొత్త హీరోయిన్స్ ను ప‌రిచ‌యం చేసిన డైరెక్ట‌ర్! పూరీ త‌న ప్రతి సినిమాలో దాదాపు కొత్త హీరోయిన్స్ కు ఛాన్స్ ఇస్తూ వ‌చ్చాడు. పూరీ సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన హీరోయిన్స్ గురించి ఇప్పుడు చూద్దాం!

Advertisement

 

  • బద్రి: రేణు దేశాయ్ & అమీషా పటేల్‌

  • ‘బాచి’- నీలాంబరి

  • ఇడియట్: రక్షిత

Advertisement

  • అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి- అసిన్‌

  • ‘సూపర్’-అనుష్క శెట్టిని ,అయేషా టకియా

  • దేశ ముదురు : హన్సిక

  • చిరుత: నేహా శర్మ

  • హార్ట్ ఎటాక్ : అదాశర్మ

  • లైగర్: అనన్య పాండే

Visitors Are Also Reading