సాధారణంగా పచ్చళ్లను వాడుతుంటారు. ముఖ్యంగా సమయానికి కూర ఉండకపోవడం వల్ల అప్పుడు పచ్చళ్లు ఉపయోగపడుతుంది. పచ్చళ్లను అప్పుడప్పుడు కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల పెద్దగా సమస్య ఉండదు. మోతాదుకి ఈ పచ్చళ్లను తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊరగాయల్లో నూనె పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది.
Advertisement
ఊరగాయ పచ్చళ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. భోజనంలోకి కూర, పుష్ప, సాంబారు, పెరుగు, ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం. భోజన ప్రియులు పచ్చడితోనే అన్నం తినడం ప్రారంభిస్తారు. కొంత మందికి అసలు పచ్చడి లేనిదే ముద్ద దిగదు. చాలా మంది ఇంట్లో ఏడాదికి సరిపడా పచ్చళ్లను ఉంచుకుంటుఆరు. బిజీ లైఫ్ లో కూరలు వండుకునే సమయం ఉండకపోవడంతో పచ్చళ్లతోనే పూట గడిపేస్తున్నారు. అది ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపిస్తుంది. అయితే పచ్చళ్లను అప్పుడప్పుడు కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల పెద్దగా సమస్య ఉండదు. మోతాదుకి మించి ఈ పచ్ఛళ్లను తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Advertisement
ఊరగాయల్లో నూనె పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక దానిలో ఉపయోగించే మసాలాల కారణంగా కొలెస్ట్రాల్, తదితర సమస్యలు వస్తాయి. ఊరగాయలను తయారు చేయడానికి నిలువ చేయడానికి ఉపయోగించే ప్రిజర్వేటివ్‌లు శరీరానికి హానికరమనే చెప్పాలి. ముఖ్యంగా శరీరంలో అసిడిటీ, మంటకు కారణం అవుతాయి. ఎక్కువగా పచ్చళ్లు తినే వారిలో ఉదరంలో నొప్పి పెరుగుతుంది. పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే పచ్చళ్లలో ఉప్పు,నూనె శాతం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణమవ్వడానికి పట్టడమే కాకుండా.. బీపీ, గుండె సమస్యలు వచ్చే అవకాశముంది. అంతేకాదు పెళ్లైన మగవారు పచ్చళ్లు ఎక్కువ తినకూడదని కూడా చెబుతుంటారు.
ముఖ్యంగా పెళ్లి అయిన మగవారు పచ్చళ్లు తినడం వల్ల స్మెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని పచ్చళ్లలో ఆరోగ్యానికి మేలు చేసేవి ఏమి ఉండవు అని పేర్కొంటున్నారు నిపుణులు. వీటిలో వాడే నూనెలు అధిక కొలెస్ట్రాల్ పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. సంతానోత్పత్తి బలహీనంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఊరగాయల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అధిక సోడియంతో పాటు అధిక రక్తపోటు ఇతర సమస్యలను కలిగిస్తుంది. మసాలా దినుసులు కాకుండా.. వెనిగర్ ఎక్కువ పరిమాణంలో ఊరగాయల్లో ఉపయోగించబడుతుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే అల్సర్, ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఊరగాయ పచ్చళ్లను మోతాదుకి మించి తినరాదు.
Also Read :
ప్రముఖ విలన్ రఘువరన్ కొడుకు.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే.. !