Home » Viral: తెలివైనవారు మాత్రమే చెప్పగలరు ! ఈ ఫోటో లో పాము దాగి ఉంది కనిపెట్టగలరా ?

Viral: తెలివైనవారు మాత్రమే చెప్పగలరు ! ఈ ఫోటో లో పాము దాగి ఉంది కనిపెట్టగలరా ?

by Azhar
Published: Last Updated on
Ad

ఇండియాలో తెలివిగలవారు ఎక్కువ మంది ఉంటారు. అయితే ఇలాంటి వారికి పొడుపు కథలు, పజిల్స్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. అలాగే మరికొంతమంది తమ తెలివిని ఆలోచన శక్తిని పెంచుకోవడానికి పేపర్లలో వచ్చే రకరకాల పజిల్స్ తో కుస్తీ పడుతూ ఉంటారు.

అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ ఎక్కువ అయ్యాయి. అంటే ఒక ఫోటోను చూపించి ఆ ఫోటో లో దాగి ఉన్న ఏదో ఒక వస్తువు.. కానీ జంతువుని.. కానీ కనిపెట్టామని అడుగుతూ ఉంటారు. ఇలాంటి పజిల్స్ అంటే చాలా మందికి ఇష్టం. కళ్ళు స్పష్టంగా కనిపించే వారికి ఇలాంటి పజిల్స్ ను చేదించడం కొంత సులువవుతుంది. ఈ విషయం ఇప్పుడు ఎందుకు అంటారా…. ఎందుకంటే ఇలాంటి పజిల్స్ ను ఇప్పుడు మీ ముందుకు ఒకటి నేను తీసుకు వచ్చాను.

Advertisement

Advertisement

పైన చూపిస్తున్న ఫోటోలు మీకు ఏంఏం కనిపిస్తున్నాయి. ఒక పెద్ద చెట్టు యొక్క కింది భాగం… దాని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న చెట్లు, మొక్కలు, ఎండిపోయిన కట్టెపుల్లలు, మట్టి ఇవే కనిపిస్తున్నాయా… అయితే ఈ ఫోటోలో ఒక పాము అంటే స్నేక్ కూడా దాగి ఉంది. దానిని మీరు కనిపెట్టగలరా… అయితే కనిపెట్టండి.

ఇవి కూడా చదవండి:
మామిడిపండ్ల మ‌ధ్య‌లో చిలుక ఉంది.. ఎక్క‌డో గుర్తు ప‌ట్టారా..?

ఏపీ సర్కారుకు నాగబాబు డిమాండ్….వారికి 7 లక్షల చొప్పున ఇవ్వాలి…!

Visitors Are Also Reading