Home » ఈ రాశుల వారు లవ్ లో ఫెయిల్ అవుతారు.. ఇందులో మీ రాశి ఉందా..?

ఈ రాశుల వారు లవ్ లో ఫెయిల్ అవుతారు.. ఇందులో మీ రాశి ఉందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుత జనరేషన్లో చాలామంది యూత్ స్కూల్ ఏజ్ నుంచే లవ్ లో పడుతున్నారు. ఇలా కొంతమంది ఆ లవ్ ను పెళ్లి దాకా తీసుకెళ్తే , కొంతమంది వారి కోరికలు తీరిన తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటారు. మరి కొంతమంది సిన్సియర్ గా లవ్ చేసి అమ్మాయంటే అబ్బాయికి , అబ్బాయి అంటే అమ్మాయికి ప్రాణం ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. అంత ప్రాణంగా ప్రేమించుకున్న ఈ కొంతమంది రాశుల వారి లవ్ మాత్రం వన్ సైడ్ గానే మిగిలిపోతుంది. వీరు లవ్ లో ఫెయిల్ అవుతారు .. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా ..

also read:నా నెక్స్ట్ మూవీ ఇలా ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చిన బలగం వేణు..!!

Advertisement

తులారాశి:ఈ రాశి వారు లవ్ లో పడితే ప్రేమించిన అమ్మాయి కానీ అబ్బాయిని కానీ చాలా ప్రాణంగా చూసుకుంటారు. ఆమెతోనే జీవితం అనుకుంటారు. ఈ రాశి వారు వారి సంతోషం కన్నా ఎదుటివారి ఆనందానికి విలువ ఇస్తారు. ప్రతిక్షణం వారి గురించి ఆలోచిస్తారు. వీరు చాలా మొహమాటపడతారు.

Advertisement

also read:జీవిత రాజశేఖర్ ను బ్రిడ్జిపై నుంచి తోసేసిందా.. అంత కక్ష ఏంటో..?

మీన రాశి : ఈ మీన రాశి వారు వారి యొక్క భాగస్వాముల అవసరాలు తీర్చడానికి అస్సలు వెనకాడరు. వీరు మాత్రమే ఎక్కువగా ఇష్టపడుతున్నారని భావనలో ఉంటారు. వీరికి కోపం ద్వేషం ఎక్కువగా ఉండటం వల్ల వన్ సైడ్ లవర్స్ గానే మిగిలిపోతారు.

కర్కాటక రాశి :ఈ రాశి వారికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయిని
చాలా కేరింగ్ గా చూసుకుంటారు. మీరంటే భాగస్వామికి ఇష్టం లేకపోయినా మీ ప్రేమను పంచుతూనే ఉంటారు. వీరిది కూడా లవ్ ఫెయిల్ అవుతుంది.

also read:ఈ లక్షణాలున్న భర్త దొరికితే.. ఇక భార్య జీవితం సంతోషమే..!

వృషభ రాశి :ఈ రాశుల వారు అనుకున్నవి చెయ్యాలని మొండి పట్టుతో ఉంటారు. తమకు నచ్చినట్టుగా వివరిస్తారు. చాలా నమ్మకంగా కూడా ఉంటారు. అందువల్ల వీరు వన్ సైడ్ లవర్స్ గా మిగిలిపోతారు. ఈ రాశి వారి జీవితంలోకి వచ్చిన వ్యక్తిని పెద్దగా పట్టించుకోరు.

Visitors Are Also Reading