Home » గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పెళ్లిసందడి హీరోయిన్‌ రవళి

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పెళ్లిసందడి హీరోయిన్‌ రవళి

by Bunty
Published: Last Updated on
Ad

ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లుగా రాణించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోతున్నారు. అయితే కొంతమంది రీఎంట్రీ ఇస్తూ ఉండగా, మరికొందరు మాత్రం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ ఫ్యామిలీతోనే గడుపుతున్నారు. అలా పూర్తిగా స్క్రీన్ ను దూరమైన వాళ్ళ లిస్టులో ఒకప్పటి హీరోయిన్ రవళి కూడా ఉన్నారు.

READ ALSO : చంటి లాంటి హిట్ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

Advertisement

హీరోయిన్ రవళి పెళ్లి సందడి సినిమాలో నటించారు. శ్రీకాంత్ హీరోగా, రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో శ్రీకాంత్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇదే సినిమాతో లో రవళి శ్రీకాంత్ కి జోడిగా నటించి అలరించింది. అంతేకాకుండా పలువులు స్టార్ హీరోలతో కలిసి రవళి సినిమాలు చేసింది. అలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన తర్వాత వెండితెరకు దూరమైంది.

Advertisement

కానీ ఇటీవల శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందD సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కనిపించింది. తనను ఎవరు గుర్తుపట్టడం లేదు అని, ప్రస్తుతం లావుగా అయ్యానని అందువల్లేనేమో అంటూ వ్యాఖ్యానించింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ టాలీవుడ్‌ నటి మంత్రి రోజాతో కలిసి రవళి తిరుమల దేవస్థానంలో సందడి చేసింది. స్వామివారి దర్శనం అనంతరం మీడియా ముందు కనిపించింది. ఇక ప్రస్తుతం ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

READ ALSO : పవన్ సినిమాల్లో నటించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్లు !

Visitors Are Also Reading