Telugu News » Blog » విజయ్ పై పాయల్ రిప్లై..!

విజయ్ పై పాయల్ రిప్లై..!

by Manohar Reddy Mano
Ads

పాయల్ రాజపుత్ గురించి తెలుగు సినిమా అభిమానులకు అందరికి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి రెండు మూడు సినిమా మొదట చేసిన పాయం కు సక్సెస్ అనేది రాలేదు. కానీ ఆ తర్వాత కార్తికేయ హీరోగా వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ పాత్ర తనకు బాగా పేరు తెచ్చి పెట్టింది. అమ్మాయిలలో ఇలా కూడా ఉంటారు అనే ఆలోచన ఆ సినిమాలోని పాయల్ పాత్ర అందరికి తెలియజేసింది.

Advertisement

కానీ ఈ సినిమాతో వచ్చిన సక్సెస్ అలాగే క్రేజ్ ను పాయల్ సర్రిగా వాడుకోలేదు అనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ సినిమా తర్వాత పాయల్ చేసిన అన్ని సినిమాలు ప్లాప్ గానే నిలిచాయి. ఇక స్పెషల్ సాంగ్స్ లో చేసిన.. ఎంత అందాలు ఆరబోసిన ఫలితం అనేది లేకుండా పోయింది. ఏది ఏమైనా పాయల్ ఎప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటుంది. తన ఫోటోలతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది.

Advertisement

అలాగే వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. అయితే తాజాగా ఓ ఫ్యాన్ విజయ్ దేవరకొండ గురించి చెప్పాలి అని ప్రశ్నించగా.. ఇప్పుడు అందరూ అమ్మాయిలకు విజయ్ కావాలి అని పేర్కొంది. దాంతో విజయ్ పై పాయల్ ఇచ్చిన ఈ రిప్లై అనేది వైరల్ గా మారింది. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి హీరోయిన్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో పాయల్ ఇలాంటి కామెంట్స్ చేసినట్లు అర్ధం అవుతుంది.

Advertisement

ఇవి కూడా చదవండి :

వన్డేలు ఎప్పటికి చనిపోవు..!

వికెట్ పడకుండా విజయం సాధించిన భారత్..!