Home » గౌతమ్ గంభీర్ మిస్డ్ కాల్స్ చేస్తూ బాధ పెట్టేవాడు.. పాయల్ గోష్ సంచలన వ్యాఖ్యలు…!

గౌతమ్ గంభీర్ మిస్డ్ కాల్స్ చేస్తూ బాధ పెట్టేవాడు.. పాయల్ గోష్ సంచలన వ్యాఖ్యలు…!

by Sravya
Ad

గౌతమ్ గంభీర్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. టీమిండియా మాజీ ఓపెనర్ బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ మీద బాలీవుడ్ బ్యూటీ పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ డేటింగ్ లో ఉన్నప్పుడు గౌతమ్ గంభీర్ తరచూ మిస్డ్ కాల్స్ తో వేధించేవాడని ఆమె చెప్పింది ఈ విషయం ఇర్ఫాన్ కి కూడా తెలుసు అని ఆమె చెప్పుకొచ్చింది. గౌతమ్ గంభీర్ తో పాటుగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన వెంట పడే వాడని, వరుస పోస్టుల్లో ఈమె వ్రాసింది.

Advertisement

ఇర్ఫాన్ పఠాన్ తో ఐదేళ్లు డేటింగ్ చేసినట్లు పాయల్ ఘోష్ చెప్పింది ఇర్ఫాన్ తో ప్రతి విషయాన్ని కూడా చెప్పుకునే దానిని అని పాయల్ చెప్పింది. గౌతమ్ గంభీర్ మిస్డ్ కాల్స్ తో నన్ను వేధించేవాడు అని అతను నా కాల్ లిస్ట్ ని చెక్ చేస్తూ ఉండేవాడని సో ఇర్ఫాన్ పఠాన్ కి అని తెలుసు అని ఆమె చెప్పింది. ఈ విషయం గురించి అతను యూసఫ్ పఠాన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో చర్చించేవాడు అని కూడా ఈమె చెప్పింది.

Advertisement

గౌతమ్ గంభీర్ అక్షయ్ కుమార్ నా వెంటపడిన ఇర్ఫాన్ పఠాన్ తో ప్రేమలో పడ్డానని 2011 నుండి 5 ఏళ్ల పాటు ఇర్ఫాన్ తో డేటింగ్ చేశానని ట్వీట్లో ఈమె రాసుకోవచ్చింది ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బుద్ధిమంతుడిగా కనపడే గంభీర్ ఇన్ని కథలు పడ్డాడా అని కామెంట్లు చేస్తున్నారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించుకోవడానికి మాత్రమే ఈ ట్వీట్లు చేసిందని ఈ పోస్టులని చాలామంది కొట్టేస్తున్నారు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading