Home » pawan kalyan kushi: పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ మళ్లీ విడుదల..కానీ డైరెక్టర్ అలా అన్నారేంటీ..?

pawan kalyan kushi: పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ మళ్లీ విడుదల..కానీ డైరెక్టర్ అలా అన్నారేంటీ..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ కు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన నటన నుంచి మొదలు అన్ని డిఫరెంట్ స్టైల్ లో ఉంటాయి. అలాంటి పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టిన సినిమాల్లో ఖుషి మూవీ ఒకటి. ఈ సినిమా అప్పట్లో సంచలమైన విజయాన్ని సాధించింది. అలాంటి ఖుషి సినిమా మళ్లీ రీ రీలీజ్ కాబోతోంది .. దానికి సంబంధించి డైరెక్టర్ ఎస్ జె సూర్య ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మరి ఆయన ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. పవన్ అభిమానులకు ఈ డిసెంబర్ 31 ఆనందాన్ని పంచబోతోంది.

Advertisement

also read:కేసీఆర్ కు షాక్..తెలంగాణలో చంద్రబాబు భారీ బహిరంగ సభ!

ఖుషి సినిమా ఆరోజే రిలీజ్ చేనున్నామని దర్శకుడు ఎస్ జె సూర్య ప్రకటించారు. దీంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సినిమా ద్వారా 31 నైట్ మంచి ఎంజాయ్ చేయాలని ఆయన ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. అయితే ఈ చిత్రం 2001 ఏప్రిల్ 27వ తేదీన విడుదలై అప్పట్లో సంచలన కలెక్షన్స్ సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని సరిగ్గా 21 సంవత్సరాల తరువాత మళ్లీ రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్.

Advertisement

దీంతో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మరోసారి కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని భావిస్తున్నారు.. అయితే విడుదలకు సంబంధించి డైరెక్టర్ సూర్య ట్విట్టర్ వేదికగా ఇలా రాసుకోవచ్చారు.. అదేంటయ్యా అంటే .. ఏజ్ ఫర్ ఏజ్, యన్ ఓజి లవ్ సాగా.. ఎవర్ గ్రీన్ రో**న్స్ అంటూ రాసుకోచ్చారు. దీన్ని చూసిన ఆయన అభిమానులంతా ఈ చిత్రం కోసం ఆనందంగా ఎదురుచూస్తున్నారు. మరి చూడాలి ఈ మూవీ మళ్లీ ఎంత కలెక్షన్స్ సాధిస్తుందో..

also read:

Visitors Are Also Reading