Home » నిజమేనా:పవన్ కళ్యాణ్ వేసుకున్న ఈ షూస్ ధరతో సామాన్యుడి జీవితం సెట్ అయిపోద్ది..!!

నిజమేనా:పవన్ కళ్యాణ్ వేసుకున్న ఈ షూస్ ధరతో సామాన్యుడి జీవితం సెట్ అయిపోద్ది..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో నటీనటులు ఎవరైనా వారి రేంజ్ కి తగ్గట్టుగా చాలా స్టైలిష్ గా, ఓ లెవల్లో బ్రతికేస్తూ ఉంటారు. మార్కెట్లోకి ఎలాంటి కొత్త ప్రోడక్ట్ వచ్చినా ముందుగా కొనుగోలు చేసేది వీరే.. వేసుకునే చెప్పులు నుంచి మొదలు కార్ల వరకు అన్ని బ్రాండ్ వే వాడతారు.. ఒకప్పుడంటే స్టార్స్ వాడే వస్తువుల గురించి మనకు తెలియ లేదు.కానీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వారి గురించి ప్రతి ఒక్క విషయం బయటకు వస్తోంది.

Advertisement

also read:ఫిదాలో సాయి పల్లవికి అత్తగా నటించిన ఈమె స్టార్ డైరెక్టర్ తల్లి అని తెలుసా..?ఈ తరుణంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూస్ గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షూస్ ఎందుకు వైరల్ గా మారాయి అనుకుంటున్నారా.. వాటి ధర లక్షల రూపాయలు ఉండడంతో చాలామంది వైరల్ చేస్తున్నారు. మళ్లీ ఆ షూస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేసుకోవడంతో ఈ వార్తకు మరింత క్రేజ్ వచ్చింది. అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ హీరోగా బిజీగా ఉన్న సమయంలోనే చాలా స్టైలిష్ గా ఓ రేంజ్ మెయింటెన్ చేసే వారు.. కానీ ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన అలాంటి ట్రెండీ బట్టలు వేసుకోవడం మానేశారు..

Advertisement

అయితే ఈ తరుణంలోనే పవన్ రెడ్ షర్టు, జీన్స్ ధరించి చాలా సింపుల్ గా స్టైలిష్ లుక్ లో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది కళ్ళు ఆయన వేసుకున్న షు లపై పడ్డాయి. చూడగానే తళుక్కున మెరిసే ఆ షూస్ విలువ ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారింది. ఈ షూస్ విలువ 11994 యూరోలు అంటే.. మన ఇండియన్ కరెన్సీ విలువ ప్రకారం దాదాపుగా పది లక్షలు. ఒక సామాన్యుడు తన లైఫ్ ను ఒక విధంగా సెట్ చేసుకోవచ్చు.ఈ షూస్ కంపెనీ కోపెన్ హగన్ కు చెందినది.

also read:

Visitors Are Also Reading