Home » తమ్ముడు మూవీలో లవ్లీ గా చేసిన హీరోయిన్.. మరీ ఇలా తయారైందేంటి..?

తమ్ముడు మూవీలో లవ్లీ గా చేసిన హీరోయిన్.. మరీ ఇలా తయారైందేంటి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీ అంటేనే కొత్త రంగుల కళా ప్రపంచం.. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరి స్థానం పర్మినెంట్ గా ఉండదు. ఇందులో రాణించాలంటే అందం, నటనా అభినయంతో పాటుగా టాలెంట్ కూడా ఎక్కువగానే ఉండాలి. ఒక్కోసారి ఎంత అందం ఉన్న అదృష్టం లేకపోతే రాణించడం కష్టం.

Advertisement

ఏ ఇండస్ట్రీ అయినా సరే పాతవారు వెళుతుంటే కొత్తవారు వస్తూనే ఉంటారు.. అలా బస్సు ఎక్కడం, దిగడం లాంటిదే ఈ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి.. ఒకరు బస్సు ఎక్కి పోతుంటే, మరొకరు దిగుతూనే ఉంటారు.. అలా కొత్తవారు వచ్చిన కొలది పాతవారిని మర్చిపోతూ ఉంటారు .

ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఒక్కసారిగా వెలుగు వెలిగి మళ్లీ కనబడకుండా పోయినవారు అనేకం. అలాంటి కోవకే చెందింది ఈ హీరోయిన్..1999లో సూపర్ హిట్ డెబ్యూ చేసిన హీరోయిన్.. ఈ ఒక్క సినిమా తర్వాత ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది.. ఆవిడే అదితి గోవత్రికర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా తమ్ముడు లో డెబ్యూ చేసింది. ఈ సినిమాలో ప్రీతి జింగానియా కాకుండా.. లవ్లీ క్యారెక్టర్ చేసిన అమ్మాయి అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో నటించిన అమ్మాయి అదితి గోవత్రికర్. ఈ చిత్రంలో వయ్యారి భామ నియంస నడక అనే పాట అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు..

Advertisement

Thammudu Movie Heroine Aditi Gowitrikar Rare & Unseen Photos

also read:భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ అయ్యిన 5 సినిమాలు ఇవే….!

అలాంటి లవ్లీ ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది.. అనే విషయాలు చూద్దాం.. మహారాష్ట్రకు చెందిన గోవత్రికర్ చిన్న వయసులోనే మోడలింగ్ వైపు అడుగులు వేసింది. తెలుగులో తమ్ముడు సినిమాతో యాక్టింగ్ కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత పూర్తిగా హిందీ సినిమాలకే పరిమితమైంది.. ఇక సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే మెడిసిన్ పూర్తిచేసిన అదితి కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ముజఫర్ అనే వ్యక్తితో ఏడేళ్లు డేటింగ్ చేసింది.. 1998లో అతన్ని వివాహం చేసుకుంది.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా.. ఆ తర్వాత 2009లో వివిధ కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారు… పెళ్లి తర్వాత కూడా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆదితి.. తాజాగా వెబ్ సిరీస్, టీవీ షోలలో మెరుస్తోంది.. దీంతో మరో సారీ సోషల్ మీడియా వేదికగా ఈ అమ్మడు వెలుగులోకి వచ్చింది.. ఈమె ఫోటోలు చూసినవారు షాక్ అవుతున్నారు..

also read:

Visitors Are Also Reading