Home » పవన్ కళ్యాణ్ కు అరుదైన వ్యాధి… ఆత్మ***త్యకు ప్రయత్నించారా?

పవన్ కళ్యాణ్ కు అరుదైన వ్యాధి… ఆత్మ***త్యకు ప్రయత్నించారా?

by Bunty
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ప్రస్తుతం వరుస సినిమాలు చేయడమే కాకుండా… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనూ చాలా చురుకుగా దూసుకుపోతున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక ఇటు తన కెరీర్లో ఇప్పటికే చాలా సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ తో బ్రో సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు పవన్ కళ్యాణ్.

Advertisement

ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా, హరిహర వీరమల్లు అటు ఓజి సినిమాను కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఓ అరుదైన వ్యాధి ఉందట. ఆ వ్యాధి కారణంగా ఆత్మ*త్య కూడా చేసుకోవాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారట. మరి పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఆ వ్యాధి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చిన్నప్పుడే ఆస్తమానే భయంకరమైన వ్యాధి సోకిందట. దీని కారణంగా ఎక్కువగా స్కూళ్లకు వెళ్లేవాడు కాదట పవన్ కళ్యాణ్. అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కువగా చదువుకోలేదని సమాచారం. అంతేకాదు ఈ సమస్య వల్ల డిప్రెషన్ లోకి కూడా వెళ్ళాడట. ఆ బాధ భరించలేక ఆత్మ*త్య కూడా చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డాడని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఓ వైద్యుడి చికిత్స కారణంగా పవన్ కళ్యాణ్ కు ఆ సమస్య తగ్గిపోయిందట.

ఇవి కూడా చదవండి : 

నువ్వు ఎవడ్రా పవన్ కల్యాణ్..నోట్లో హెరిటెజ్ ఐస్ క్రీం పెట్టుకున్నావా ? – రోజా

జనసేన నుంచి రేణు దేశాయ్ పోటీ.. అందుకే పోస్ట్ పెట్టిందా ?

Bholaa Shankar : శ్రీముఖితో చిరంజీవి ఘాటు రొ***న్స్‌..ముసలోడంటూ కామెంట్స్‌ !

Visitors Are Also Reading