Home » గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్.. ఆ పోస్టర్ ఏం చెబుతుందంటే..?

గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్.. ఆ పోస్టర్ ఏం చెబుతుందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటన చాలా డిఫరెంట్ గా ఉంటుంది.. ఆయన ఏ మూమెంట్ చేసిన ఓ డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది.. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో సినిమాలు తీసి రికార్డులు క్రియేట్ చేశారు. అలాంటి పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమాతో రాబోతున్నారు.. ఈ సినిమాలో ఆయన సరికొత్త గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది.. మరి దాని విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

ALSO READ:బాలకృష్ణతో హ్యాట్రిక్ కొట్టిన దర్శకులు.. ఎవరో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు యూత్ నుంచి అభిమానులు ఎక్కువగా ఉంటారు. అతని నుంచి ఏదైనా సినిమా వస్తుంది అంటే ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆనంద పడిపోతారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహరవీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వకుండానే పవన్ తన నెక్స్ట్ aప్రాజెక్టు కూడా బయటకు వచ్చింది. తన నెక్స్ట్ సినిమా యంగ్ డైరెక్టర్ సుజిత్ తో చేయనున్నారట. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ప్రస్తుత ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ అయింది..

Advertisement

ఈ పోస్టర్లో చాలా విషయాలు దాగి ఉన్నాయని, వాటిని మీరే గుర్తించాలని టాస్క్ విసిరారు.. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ పోస్టర్ లో ఉన్న విషయాలను డీప్ గా పరిశీలించి వివిధ రకాలు గా షేర్ చేస్తున్నారు. పోస్టర్ పై ది కాల్ హిం స్లాష్ ఓజి అని రాశారు.. ఇందులో ముఖ్యంగా ఓ జి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అర్థం. ఇందులో పవర్ స్టార్ ఒక సర్కిల్ ముందు నిల్చుని ఉన్నాడు. అది జపాన్ కు సంబంధించిన జెండా. జపాన్లో బుద్ధుడి విగ్రహానికి పోస్టర్లో స్థానం ఇచ్చారు. అదే కాకుండా ఇండియాలోని గేట్ వే ఆఫ్ ఇండియా కూడా పోస్టర్లో ఉంది. ఈ హింట్స్ బట్టి చూస్తే గ్యాంగ్ స్టర్ గా పవన్ రాబోతున్నట్టు తెలుస్తోంది.

ALSO READ;Krishna Simhasanam: మూవీ కోసం 12 కి.మీ క్యూ లైన్ లు కట్టారని మీకు తెలుసా..?

Visitors Are Also Reading