పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఇప్పుడు మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పవన్ నటించిన భీమ్లానాయక్ ప్రస్తుతం విడుదల సిద్ధంగా ఉంది.
Also Read : మరొక వివాదంలో అల్లుఅర్జున్.. సెటైర్ మిస్ ఫైర్
హరిహర వీరమల్లు షూటింగ్ ఇప్పటికే జరుగుతుంది. దీని తరువాత భవధీయుడు భగత్‌సింగ్ చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉంది. ఇవేకాకుండా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలోనూ పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇవే కాకుండా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో పవన్ సినిమా చేయాల్సి ఉంది. మరొకవైపు వినోదం సితమ్ తెలుగు రీమెక్‌లోనూ పవన్-సాయిధరమ్‌తేజ్ కలిసి నటిస్తారని వార్తలు వస్తున్నాయి.
ఇక ఇప్పుడు మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో కలిసి నటించడానిఇక పవన్ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం చర్చల్లో ఉన్నప్పటికీ త్వరలో దీనిపై ఓ క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ కొట్టిన వైష్ణవ్ గత ఏడాది కొండపొలంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం రంగరంగ వైభవంగా అనే రొమాంటిక్ సినిమా చేస్తున్నారు వైష్ణవ్. ఇప్పటికే పవన్ గోపాల గోపాల, భీమ్లానాయక్‌లో మల్టీస్టారర్ సినిమా చేసిన పవన్ తాజాగా మరొక మల్టీస్టారర్ మూవీగా నటించనున్నారు.
Also Read : ఎనిమిదేళ్ల తరువాత గూగుల్ లోగో మార్పు..!