Home » నాకు ఆ అలవాటు లేదంటూ క్లారిటీ ఇచ్చిన పవిత్ర లోకేష్.!!

నాకు ఆ అలవాటు లేదంటూ క్లారిటీ ఇచ్చిన పవిత్ర లోకేష్.!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒక హీరోయిన్ కు కావలసినటువంటి క్వాలిటీస్ అన్ని ఈమెలో ఉన్నాయి. ఒకానొక సమయంలో హీరోయిన్ గా కూడా చేసి దాని తర్వాత చాలా తక్కువ సమయంలోనే సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తోంది సీనియర్ నటి పవిత్రా లోకేష్. గతంలో వచ్చినటువంటి హీరో రామ్ రెడ్ సినిమా లో ఆమె సిగరెట్ తాగుతూ తన డైలాగ్స్ తో ఒక మాస్ లుక్ లో అందరినీ ఆకట్టుకున్నారు నటి పవిత్ర. ఈ పాత్రను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. అసలు ఈమె పవిత్ర లోకేషేనా.. ఇలా సిగరెట్ తాగడం ఏంటి అంటూ చర్చించుకున్నారు..

Advertisement

కానీ మరికొందరు మాత్రం ఆమె నిజ జీవితం లో కూడా సిగరెట్ తాగుతుందని ప్రచారం జరుగుతోంది. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, కాటమరాయుడు, పటాస్, దువ్వాడ జగన్నాథం, టెంపర్, సైరా వంటి మూవీస్ లో ఆమె నటనకు ఎంతో మంచి పేరు వచ్చింది. ఒక ఏడాదిలో కనీసం నాలుగైదు సినిమాలకు తక్కువ కాకుండా ఎంతో బిజీగా ఉంటున్నారు పవిత్ర లోకేష్. అవకాశం వచ్చినప్పుడల్లా సీరియల్స్ లో కూడా నటిస్తూ తన టాలెంట్ ను చూపిస్తున్నారు.

Advertisement

ఇలా అమ్మ పాత్రలు, కామన్ పాత్రలో చేసిన పవిత్ర అలాంటి పాత్రలో చూసేసరికి చాలామంది జనాలు షాక్ కు గురయ్యారు. ఈ విషయంపై పవిత్ర లోకేష్ క్లారిటీ ఇచ్చింది. ఆమె ఏమన్నారంటే ..అసలు సిగరెట్ పట్టుకోవాలంటేనే నాకు ఏదోలా ఉంటుంది అని, నాకు సిగరెట్ తాగే అలవాటు లేదని క్లారిటీ ఇచ్చారు ఆమె. కాకుంటే ఆ పాత్ర చాలా వెరైటీగా ఉందని ఆ కథకు తగ్గట్టు నటించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది ఆమె.

also read;

పెళ్ళైన మగవారు పచ్చళ్లు తినడం ఆపేయాలట ఎందుకంటే ? దానిపై ప్రభావం తప్పదు..!

ఛార్మి తో పూరి ? భార్యకి విడాకులు ఇవ్వనున్నారా ? ఆకాష్ పూరి రియాక్షన్ ఇదే…!

 

Visitors Are Also Reading