Home » పాక్ కొత్త ప్రధాని భార్యల లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…..!

పాక్ కొత్త ప్రధాని భార్యల లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…..!

by AJAY
Ad

ఇటీవల పాకిస్థాన్ లో నెలకొన్న పరిస్థితుల వల్ల ఆ దేశ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానం లో ఇమ్రాన్ ఖాన్ గెలవకపోవడం తో ఆయన ప్రధాని పోస్ట్ నుండి ఊస్టింగ్ అయ్యారు. దాంతో కొత్త ప్రధాని గా షేహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే కొత్త ప్రధాని గురించి ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Advertisement

ప్రస్తుతం 70 ఏళ్ల వయస్సు ఉన్న షహాబాజ్ కు ఏకంగా ఐదుగురు భార్యలు ఉన్నారు. మొత్తం ఐదుగురిని పెళ్లి చేసుకోగా ఇప్పటికే ముగ్గురికి విడాకులు ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఇద్దరు భార్యలు సస్రత్ దురాని లతో కలిసి ఉంటున్నారు. అంతే కాకుండా అందరూ భార్యలకు కలిపి షహాబాజ్ కు నలుగురు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్ కి 3 సార్లు ప్రధానిగా చేసిన నవాజ్ షరీఫ్ షహబజ్ సొంత తమ్ముడు.

Visitors Are Also Reading