సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి విషయాలనైనా ఆన్లైన్లో షేర్ చేసి పదిమందితో పంచుకుంటున్నారు. ఈ తరుణంలోనే సోషల్ మీడియా వేదికగా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అంటే ఫోటో పజిల్స్ టాస్కులు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. కొంతమంది ఇలాంటి టాస్కులు ఇచ్చి దీని చిక్కుముడి విప్పండి అంటూ ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఈ టాస్కులను త్వరగా పరిష్కరిస్తే , మరి కొంతమంది తలలు పట్టుకుంటున్నారు.
Advertisement
త్వరగా పరిష్కరించిన వారు టాలెంట్ ఉన్నవారని, పరిష్కారం లేట్ అయినవారు కాస్త తక్కువ తెలివి ఉన్నవారని డిసైడ్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే మరో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఇప్పుడు మనం చూద్దాం.. ఏదైనా మంచి పజిల్ మనకు దొరికితే మన మైండ్ కు కాసేపు పరీక్ష పెట్టినట్టే, అంతేకాదండోయ్ మన కళ్ళకు కూడా పదును పెట్టినట్టే. ఇలాంటి టాస్కులు ఇచ్చి మెదడుకు మేత వేస్తుంటారు. అలాంటిది ఒక ఫోటో పజిల్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
Advertisement
Photoshopped
There’s completely nothing there on the original picture 😂😂 pic.twitter.com/VAzcq4Zx3p— Nicholas L. Maze (@AuthorMaze) December 22, 2022
దీని క్లియర్ చేయలేక జనాలు తలలు పట్టుకుంటున్నారు. అదేంటో మనం ఇప్పుడు చూసేద్దాం.. ఈ పైన పేర్కొన్న ఫోటోలో ఒక అడవి ప్రాంతం కనిపిస్తోంది. చుట్టూ నల్ల మట్టి ఉంది .. అక్కడే ఒక చిరుత పులి దాగి ఉంది . అదెక్కడో మీరు కనిపెట్టారా .. అది అదే రంగులో ఇమిడిపోయి, ఎంచక్కా సేద తీరుతుంది .. దీన్ని కనిపెట్టడం కోసం నెటిజన్లు చాలా కష్టపడుతున్నారు. మరి ఆ పజిల్ మీరు చూసి ఆ చిరుత ఎక్కడ ఉందో కనిపెట్టండి.
also read:12 మంది భార్యలు, 102 మంది పిల్లలు.. ఇక పిల్లలు వద్దంటూ సంచలన నిర్ణయం !