Home » లైగర్ కోసం రమ్యకృష్ణకు కోటి.. ఎందుకో తెలుసా..?

లైగర్ కోసం రమ్యకృష్ణకు కోటి.. ఎందుకో తెలుసా..?

by Azhar
Ad

తాజాగా పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా లైగర్. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనేది విడుదల రోజు నుండే నెగెటివ్ టాక్ తెచ్చుకొని ప్లాప్ సినిమా గా మిగిలిపోయింది. ఇక ఈ సినిమా వల్ల నిర్మాతలకు బాగానే నష్టం వచ్చింది అని తెలుస్తుంది. ఇదే క్రమంలో ఈ సినిమాలో నటించిన రమ్యకృష్ణ యొక్క రెమ్యునరేషన్ అనేది హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

అయితే రమ్యకృష్ణ ఈ లైగర్ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ తల్లిగా నటించింది. అయితే ఆమె పాత్ర ఈ సినిమాలో చాలా మాస్ ఉంటుంది అని ట్రైలర్ చుసిన తర్వాతే అందరికి అర్ధం అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటించడానికి రమ్యకృష్ణకు రెమ్యునరేషన్ అనేది ఏకంగా కోటి రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తుంది. సినిమాల్లో అమ్మ పాత్ర కోసం అంత ఇవ్వడం అనేది చాలా ఎక్కువ అనే చెప్పాలి.

Advertisement

ఈ విషయంలో నిజం లేదు అని చాలా మంది అనుకుంటున్న.. లైగర్ సినిమా కోసం రమ్యకృష్ణకు నిజంగా కోటి రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే.. సినిమా షూటింగ్ ను సరిగ్గా ప్లాన్ చేయకపోవడం వల్ల ఆవరసం ఉన్న దానికంటే ఎక్కువ రోజులు రమ్యకృష్ణ ఈ సినిమా కోసం వెచ్చించింది. అందుకే ఎక్కువ రెమినరేషన్ అనేది ఆమెకు వెళ్లినట్లు స్పష్టం అవుతుంది.

ఇవి కూడా చదవండి :

ఇవ్వని ప్రయోగాలు అంటున్న రోహిత్ శర్మ..!

రోహిత్ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే ఇండియా ఖేల్ ఖతం..!

Visitors Are Also Reading