Telugu News » Blog » ఓకే యాడ్ లో చిరంజీవి, బాలయ్య.. ఎవరు బాగా చేశారో మీరే చూడండి..!!

ఓకే యాడ్ లో చిరంజీవి, బాలయ్య.. ఎవరు బాగా చేశారో మీరే చూడండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలే.. ఒకరి కంటే ఒకరు దేనిలో తక్కువ కాదు. మంచి స్నేహితులు కూడా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గుణం కలిగిన మహానుభావులు. కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకున్న ధీరులు. ఇప్పటికే ఆరు పదుల వయస్సు దాటిన యంగ్ హీరోలకు పోటీనిస్తూ సినిమాలతో అదరగొడుతున్న వీరిని 60 ఏళ్ల యంగ్ హీరోలని చెప్పవచ్చు. వారు ఎవరని ఆలోచిస్తున్నారా.. వారేనండి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ. ఇద్దరు ఇండస్ట్రీలో గొప్ప హీరోలే.

Advertisement

also read:బాలయ్య, అనిల్ రావిపూడి సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్.. !

ఎందులో తక్కువ కాదు. ఇద్దరు స్టార్ హీరోలు ఎన్నో సినిమాలు చేసి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటికీ సినిమాలతో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతుంటారు. అది సినిమాల వరకే చూసుకున్నా కానీ వ్యక్తిగతంగా మాత్రం చాలా ఆప్యాయంగా కలిసిమెలిసి ఉంటారు. రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు. ఎన్నో ఉన్నత పదవులు చేపట్టారు. అలాంటి వీరిద్దరి గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూద్దాం.. చిరంజీవి, బాలకృష్ణ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్ లో దూసుకుపోతున్నారు.. అయితే తాజాగా వీరిద్దరూ ఒకే రకం యాడ్ లో నటించారు..

Advertisement

మెగాస్టార్ చిరంజీవి శుభ గ్రహ గ్రూప్ అనే కంపెనీ, సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలని యాడ్ లో నటించారు. అంతేకాకుండా బాలకృష్ణ సాయిప్రియ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ యాడ్, అది కూడా సొంత ఇంటి కలకు సంబంధించిన యాడ్.. ప్రస్తుతం వీరి యాడ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రకం యాడ్ లో నటించడంతో, ఎవరు బాగా నటించారు అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. మరి మీరు కూడా చూసి ఎవరు బాగా చేశారో కామెంట్ లో తెలియజేయండి.

Advertisement

also read:

You may also like