Home » ఒమిక్రాన్ వేరియంట్ ల‌క్షణాలేంటి? ఏ ఏజ్ వారికి ఇబ్బంది?

ఒమిక్రాన్ వేరియంట్ ల‌క్షణాలేంటి? ఏ ఏజ్ వారికి ఇబ్బంది?

by Azhar
Ad

దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చిన క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్. డెల్టాతో పోల్చితే మ‌రింత డేంజర్ అని చెబుతున్న ఈ వైర‌స్ ఇప్ట‌పికే యూర‌ప్ దేశాల్లోకి విస్త‌రించింది. ద‌క్షిణాఫ్రికా కు చెందిన వైద్యుడు తెల్పిన వివ‌రాల ప్ర‌కారం……

Advertisement

Advertisement

  • ఎక్కువ అల‌స‌ట‌
  • గొంతులో ఇబ్బంది
  • మ‌జిల్ పెయిన్స్
  • పొడి దగ్గు

40 ఏళ్ల వ‌య‌స్సు వారిని ఈ వేరియంట్ ఎక్కువ‌గా ఇబ్బంది పెడుతుంద‌ట‌., వ్యాక్సిన్ తీసుకోని వారికే ఈ వేరియంట్ సోకుతుంద‌ట‌,

Visitors Are Also Reading