Telugu News » Blog » అతడికి 85 ఆమెకి 24.. ఆమెను తల్లిని చేయడమే ఆ వృద్ధుడి లక్ష్యమట..!!

అతడికి 85 ఆమెకి 24.. ఆమెను తల్లిని చేయడమే ఆ వృద్ధుడి లక్ష్యమట..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

సాధారణంగా పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయికి 25 పైగా, అబ్బాయికి మినిమం 30 సంవత్సరాలు ఉంటే వివాహం చేసుకుంటారు. అలాంటి జంటలే ఎక్కువగా ఉంటాయి.. కానీ అమెరికాలో ఈ జంట మాత్రం విచిత్రంగా ఉంది.. మిరాకిల్ పోగ్ అనే యువతి 24, చార్లెస్ పొగ్ అనే వృద్దుడిని పెళ్లి చేసుకుంది. అతగాడికి 85 సంవత్సరాలు.. వీరిద్దరి మధ్య 61 ఏండ్ల ఏజ్ గ్యాప్ ఉంది. అయినా ఏమీ ఆలోచించకుండా వివాహం ద్వారా ఒకటయ్యారు.

Advertisement

2019లో మిరాకిల్ లాండ రేట్ లో పనిచేస్తున్నప్పుడు ఈ వృద్ధుడిని తొలిసారిగా కలిసింది. అంతేకాకుండా తొలిచూపులోనే అతనిపై మనసు కూడా పారేసుకుందట. ఇక చార్లెస్ 2020 ఫిబ్రవరి నెలలో ప్రపోజ్ చేశాడట. దీనివల్ల ఎంతో సంతోషించిన మిరాకిల్ అతడిని ఇదే ఏడాది పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి మిరాకిల్ తల్లి కూడా సపోర్ట్ చేసిందట. కానీ తండ్రి కాస్త అభ్యంతరం వ్యక్తం చేసిన చివరికి ఒప్పుకున్నాడు. ఇందులో మిరాకిల్ తల్లి వయసు 45, తండ్రి వయసు 47 సంవత్సరాలు.

Advertisement

మొత్తానికి 85 ఏళ్ల ముసలోడికి ఓ కో*క ఉందట.. ఎలాగైనా ఆ అమ్మాయితో అతను ఓ బిడ్డను కనాలని ప్రయత్నిస్తున్నారట.. కానీ ఈ వయసులో ఆ వ్యక్తితో పిల్లల్ని కనడం కష్టం. కాబట్టి వీరిద్దరూ ఐవిఎఫ్ క్లినిక్ వెళ్లాలని ప్రయత్నిస్తున్నారట. ఏది ఏమైనా ఈ జంట లవ్ స్టోరీ గురించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.

Advertisement

also read: