Home » Jr.Ntr: ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ అకౌంట్ పేరు వెన‌కున్న‌ సీక్రెట్ ఏంటో తెలుసా..!

Jr.Ntr: ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ అకౌంట్ పేరు వెన‌కున్న‌ సీక్రెట్ ఏంటో తెలుసా..!

by AJAY
Ad

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలతో ఇండ‌స్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసుకున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురంభీం పాత్ర‌లో న‌టించ‌గా రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సి ఉంది కానీ క‌రోనా కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డింది. ఇక ఈ చిత్రంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మార‌బోతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో కూడా ఓ సినిమా ఫిక్స్ అయ్యింది.

Also Read: ఈ స్టార్ హీరోయిన్స్ యూట్యూబ్ ఛానెల్స్ ని ఎంత సంపాదిస్తున్నారో తెలుసా ?

Advertisement

NTR

NTR

అయితే ఈ సినిమా కంటే ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ సినిమా త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా విడుద‌ల‌య్యే లోపు ఆర్ఆర్ఆర్ విడుద‌లై ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిపోతారు. ఈ నేప‌థ్యంలో కొర‌టాల శివ‌తో సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కించ‌బోతున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకునే ఆలోచ‌న‌లో చిత్ర యూనిట్ ఉన్నట్టు స‌మాచారం.

Advertisement

ntr

ఈ చిత్రంలో అలియా భ‌ట్ లేదంటే కైరా అద్వానీ హీరోయిన్ గా న‌టించే అవ‌కాశం ఉంది. ఈ సినిమాను పూజా కార్య‌క్రమాల‌తో ఫ్రిబ్ర‌వ‌రి 3న లాంచ్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ కు తార‌క్ 9999 అంటూ నంబ‌ర్ ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

ntr

ntr

అయితే ఆ నెంబ‌ర్ ను ఎన్టీఆర్ ఊరికే పెట్టుకోలేదు. దాని వెన‌క ఓ సీక్రెట్ కూడా ఉంది. ఎన్టీఆర్ కు ఈ నెంబ‌ర్ అంటే ఎంతో ఇష్టం అందువ‌ల్లే ఎన్టీఆర్ ఎంతో ఖ‌ర్చు చేసి ఈ నెంబ‌ర్ ను త‌న కారుకోసం కొనుగోలు చేశారు. ఇక అదే కారు నెంబ‌ర్ ను ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాకు కూడా ఉంటుంది.

aslo read : హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ సింగ‌ర్ సునిత కొడుకు…!

Visitors Are Also Reading