Home » ఇక మౌకా మౌకా యాడ్‌ కనిపించదట..!

ఇక మౌకా మౌకా యాడ్‌ కనిపించదట..!

by Azhar
Ad

మౌకా మౌకా అని చెప్పాడని అందరికి స్టార్ స్పోర్ట్స్ ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ కోసం రూపొందించే యాడ్ అనేది అందరికి గుర్తుకు వస్తుంది. అయితే ఈ రెండు దేశాలు ఎక్కడ తలపడిన సరే దానికి ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ టోర్నీలోనే తలపడుతుండగా.. ఆ ఐసీసీ టైటిల్ తర్వాత ముందు పాకిస్థాన్ తో గెలవాలని మన ఇండియా అభిమానులు భావిస్తారు.

Advertisement

అయితే ఈ ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలలో మన ఇండియా జట్టుపై ఒక్కసారి కూడా పాకిస్థాన్ అనేది విజయం సాధించలేదు. ఇక ఆ ఉద్దేశ్యంలోనే స్టార్ స్పోర్ట్స్ మౌకా మౌకా అనే యాడ్ ను రూపొందించేది. అందులో పాక్ అభిమానిని మన ఇండియా అభిమానులు మౌకా మౌకా అంటూ ఆటపట్టిస్తూ కనిపిస్తుంటారు. కానీ ఇక మీదట ఈ మౌకా మౌకా అనే యాడ్ అనేది మనకు కనిపించదు అని తెలుస్తుంది.

Advertisement

స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇకమీదట ఈ మౌకా మౌకా అనే యాడ్ ఉండబోదు అని తెలుస్తుంది. దానికి కారణం గత ప్రపంచ కప్ లో మన ఓడిపోవడమే. 2021 లో జరిగిన టీ20 ప్రపంచ కప్ కు ముందు కూడా ఈ మౌకా మౌకా అనే యాడ్ వచ్చింది. కానీ ఆ టోర్నీలో మాత్రం ఈసారి మన భారత జట్టు అభిమానులను నిరాశపరిచింది. మొదటిసారి ఘోరంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోయాం. అందుకే స్టార్ స్పోర్ట్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

బాబర్ ఆజాం రికార్డుకు ఎసరు పెట్టిన సూర్య..!

9 ఏళ్ళ తర్వాత అమ్మను కలిసిన ముంబై ఆటగాడు..!

Visitors Are Also Reading