Home » నాకు ఎంతోమంది శత్రువు ఉన్నారు..!

నాకు ఎంతోమంది శత్రువు ఉన్నారు..!

by Azhar
Ad

టాలీవుడ్ లోని హీరోయిన్స్ లలో నిత్య మీనన్ కూడా ఒక్కరు. అయితే కేరళకు చెందిన ఈ అమ్మాయి అక్కడ మలయాళం సినిమాల తో పాటుగా సౌత్ లోని తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కూడా చాల సినిమాలు చేసింది. అయితే కళ్ళతో ఎన్నో భావాలు పలికించగల నటి నిత్య మీనన్. ఆమె ఖాతాలో ఇప్పటికే చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే స్నేహితులు కూడా ఉన్నారు. కానీ వరోతో పాటు చాలా మంది శత్రువులు కూడా ఉన్నారు అని నిత్య మీనన్ పేర్కొంది.

Advertisement

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన నిత్య మీనన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ మధ్య నిత్య మీనన్ ను ఒక్క వ్యక్తి ప్రేమించి మోసం చేసాడు అనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇది నిజమేనా అని నిత్య మీనన్ ను ప్రశ్నించగా.. పూర్తిగా అబద్ధం అని చెప్పింది. అయితే నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు.

Advertisement

ఒక్కరు ఎదుగుతుంటే కొంతమంది చూసి తట్టుకోలేరు. కానీ వారు చెప్పిన పని మనం ఏదైనా చేయకుంటే.. ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తారు అని నిత్య మీనన్ చెప్పింది. అలాగే నేను ఇప్పటికే చాలా మందితో పని చేశా. ఎక్కడ నాకు ఏ సమస్య లేదు. నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. కానీ అది నచ్చని కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారు అని నిత్య మీనన్ చెప్పింది. ఇక ప్రస్తుతం ఈ కామెంట్స్ అనేవి తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

మొదటి భారతీయుడిగా మరో ఘనత సాధించబోతున్న కోహ్లీ..!

పాక్ అభిమానుల కల నెరవేర్చిన విరాట్..!

Visitors Are Also Reading