Home » నిఖిల్ సినిమాలకు పెరిగిన బిజినెస్..!

నిఖిల్ సినిమాలకు పెరిగిన బిజినెస్..!

by Azhar
Ad

టాలీవుడ్ లోకి ఎంట్రీ హీరోగా ఎప్పుడో ఇచ్చిన నిఖిల్ ఇన్ని రోజులు పెద్ద హీరోగా మారలేకపోయాడు. కానీ తాజాగా వచ్చిన కార్తికేయ 2 అనే సినిమా నిఖిల్ ను టాలీవుడ్ లో స్టార్ హీరోగా చేయడమే కాకుండా.. బాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు అనేది తెచ్చి ఇచ్చింది. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ కార్తికేయ 2 సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

ఇక హిందీలో మాములుగా విడుదల చేసిన ఈ కార్తికేయ 2 కలెక్షన్ల వరద అనేది పారించింది. అయితే ఈ ఒక్క సినిమాతో నిఖిల్ యొక్క సినిమా బిజినెస్ రేంజ్ అనేది సమంత పెరిగిపోయింది. అది అతని కొత్త సినిమాల బిజినెస్ చూస్తే అర్ధం అవుతుంది. అయితే ఈ కార్తికేయ 2 సినిమాలో నటించిన నిఖిల్, అనుపమ ఇద్దరు కలిసి నటిస్తున్న కొత్త సినిమా 18 పేజెస్.

Advertisement

ఈ 18 పేజెస్ సినిమా అనేది గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. అయితే విడుదలకు సిద్ధం అయిన ఈ 18 పేజెస్ సినిమాకు భారీ ఆఫర్స్ అనేవి వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను హిందీలో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. అందువ్ల హిందీ నుండి ఈ సినిమాకు భారీ ఆఫర్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీ మార్టీ సాటిలైట్ రైట్స్ కోసం 18 పేజెస్ నిర్మాతలకు భారీ ఆఫర్స్ అనేవి వచ్చాయని సమాచారం.

ఇవి కూడా చదవండి :

షమీ ప్రపంచ కప్ జట్టులోకి రావాల్సిందే..?

హార్ధిక్ వంటి క్రికెటర్ పాక్ జట్టులో ఉన్నాడా..?

Visitors Are Also Reading