Home » భ‌ర్త‌తో నిహారిక విడాకులు.. వ‌రుణ్ ఎంగేజ్మెంట్ కు చైతూ డుమ్మా ?

భ‌ర్త‌తో నిహారిక విడాకులు.. వ‌రుణ్ ఎంగేజ్మెంట్ కు చైతూ డుమ్మా ?

by Bunty
Ad

మెగా ఇంటి వారసురాలు నిహారిక గురించి తెలియని వారు ఉండరు. నిహారిక సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంటుంది ఈ అమ్మడు. అయితే డిసెంబర్ 9, 2020లో నిహారిక, చైతన్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. చాలా సంతోషంగా సాగుతున్న వీరి జీవితంలో కొన్ని గొడవలు జరిగాయని పలు వార్తాపత్రికల్లో వెల్లడించిన విషయం మనకు తెలిసిందే.

Advertisement

ఈమధ్య ఈ జంటకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంట విడాకులు తీసుకుంటున్నారని… అందుకే ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారని…వారి ఫోటోలు కూడా ఇద్దరి అకౌంట్ లో డిలీట్ చేశారని సమాచారం. ఈ వార్తలపై నిహారిక కానీ, చైతన్య కానీ, ఇరు కుటుంబ సభ్యులు కానీ ఎవరు స్పందించలేదు. ఇక తాజాగా నిన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ జరిగింది.

Advertisement

అయితే ఈ వేడుకలో చైతన్య కనిపించకపోవడంపై ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది. అయితే ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో నిహారిక ఒక్కరే కనిపించడం, చైతన్య లేకపోవడంతో వీరిద్దరూ నిజంగానే విడాకులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

ఇంట్లోంచి పారిపోయి…ఆ వ్యక్తితో 9 ఏళ్ల పాటు కాపురం చేసిన అనసూయ !

KGF సినిమాలో అమ్మ పాత్ర చేసిన బ్యూటీ ఎవరో తెలుసా ?

క్రికెటర్లు ఎందుకు చూయింగ్ గమ్ నములుతారు ? దీని వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి

Visitors Are Also Reading