Home » Niharika Konidela: నాకు పిల్లల్ని కనాలని వుంది.. మెగా డాటర్ నిహారిక సంచలన కామెంట్స్..!

Niharika Konidela: నాకు పిల్లల్ని కనాలని వుంది.. మెగా డాటర్ నిహారిక సంచలన కామెంట్స్..!

by Sravya
Ad

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. నిహారిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుస సినిమాల్లో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. యాంకర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన నిహారిక ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చింది ఈమె నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు మూడు సినిమాల్లో నిహారిక నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయింది కానీ కొన్నాళ్ళకి తన భర్తతో విడిపోయి మళ్లీ తన పుట్టింటికి వచ్చేసింది. విడాకుల తర్వాత నిహారిక తిరిగి కెరియర్ మీద ఫోకస్ పెట్టింది.

niharika

Advertisement

ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా వుంది. తాజాగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న నిహారిక పిల్లల గురించి మాట్లాడిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నిహారిక పిల్లల గురించి మాట్లాడుతూ తనకి పిల్లలు అంటే చాలా ఇష్టం అని చెప్పారు అందుకే నాకు పిల్లల్ని కనాలని ఉంది అని నిహారిక చెప్పారు రెండో పెళ్లి గురించి ఆమె ఈ విధంగా స్పందించారు ఇలా పిల్లల్ని కనాలి ఉంది అని తన మనసులో మాటని బయటపెట్టారు.

Advertisement

niharika konidela

niharika konidela

దీంతో రెండో పెళ్ళికి కూడా నిహారిక సిద్ధమని అంతా ఫిక్స్ అయిపోతున్నారు పిల్లలు కావాలి అని ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. నెటిజెన్స్ ఈ విషయంపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు నిహారిక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ ని కూడా పంచుకుంటూ ఉంటుంది చాలా మంది సెలబ్రిటీలు లేటెస్ట్ ఫోటోస్ లేటెస్ట్ అప్డేట్స్ ని సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. నిహారిక కూడా అలానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని పంచుకుంటూ ఉంటుంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading