Home » నిహారిక కి క్లాస్ పీకిన అత్త మామలు దెబ్బకి ఆ పోస్టులుఅన్నీ డిలీట్ చేసేసింది గా..!

నిహారిక కి క్లాస్ పీకిన అత్త మామలు దెబ్బకి ఆ పోస్టులుఅన్నీ డిలీట్ చేసేసింది గా..!

by Azhar
Ad

మెగా డాటర్ నిహారిక ఈ మధ్య ఏదో ఒక్క విషయం వల్ల వార్తలో నిలుస్తూ వస్తుంది. అయితే మెగా కుటుంబం నుండి వచ్చిన నిహారిక మెహతా హీరోయిన్ కావాలి అనుకుంది. కానీ తాను నటించిన సినిమాలు ఎవై సక్సెస్ కాకపోవడంతో.. సినిమాల నుంచి తప్పుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని తన పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళింది.

Advertisement

కానీ మళ్ళీ ఈ మహ్య ఓ పబ్ పై చేసిన రైడ్ లో దొరికిన నిహారిక వార్తల్లోకి ఎక్కింది. కానీ ఆ విషయం త్వరగానే కనుమరుగైంది. కానీ ఇప్పుడు నిహారిక చేసిన ఓ పనికి క్లాస్ పీకారట తన అత్త మామలు. ఎందుకంటే.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నిహారిక ఈ మధ్య ఓ పోస్ట్ చేసింది. అందులో ఈ అమ్మడు తన జిమ్ ట్రైనర్ పైన కూర్చుంటే.. అతను పుషప్స్ తీస్తున్నాడు.

Advertisement

ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నిహారిక అత్తమామలు సీరియస్ అయ్యారు అని సమాచారం. తమ కోడలు ఇలా వేరొకరి మీద కూర్చోవడం ఏంటి అనుకున్నారట..! ఈ విషయం నిహారికకు కొంచెం గట్టిగ చెప్పడంతో ఏకంగా ఆ ఇంస్టా పేజ్ ను తొలగించింది నిహారిక. కానీ మళ్ళీ ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చి ఓ క్యూట్ ఫోటోను షేర్ చేసింది. మై మళ్ళీ ఈ మెగా ప్రిన్సెస్ సోషల్ మీడియాలో ఏం నిర్వాకం చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి :

సన్ రైజర్స్ పై ప్రతీకారం తీర్చుకున్న వార్నర్…!

సన్ రైజర్స్ కు వార్నర్ బుద్ధి చెప్పాడు…!

Visitors Are Also Reading