Home » పెళ్లికి ముందే నిహారికకు లవ్ ఎఫైర్లు ఉన్నాయా…?

పెళ్లికి ముందే నిహారికకు లవ్ ఎఫైర్లు ఉన్నాయా…?

by Bunty
Ad

సినీ పరిశ్రమలు ఇప్పటికే ఎన్నో జంటలు విడాకులు తీసుకున్నాయి. తాజాగా మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్యతో విడిపోనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. మెగా డాటర్ గా తనకు స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది నిహారిక. అయితే తాజాగా నిహారిక ఆమె భర్త వెంకట చైతన్య ఇద్దరు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు ఒకరికి ఒకరు ఇన్ స్టా లో అన్ ఫాలో అయ్యారట. అంతేకాదు తమ పెళ్ళి ఫోటోలను ఇన్ స్టాలో నుంచి చైతన్య డిలీట్ చేశాడని సమాచారం అందుతోంది.

READ ALSO : Kota Srinivasa Rao : కోటను కూడా చంపే**రు కదరా..! పాపం ఇదెక్కడి ఖర్మరా బాబు!

Advertisement

దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిహారిక పెళ్లికి ముందే ఇద్దరు ముగ్గురితో ప్రేమలో పడిందన్న పుకార్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. నిహారిక ముందుగా తన తొలి సినిమా హీరో నాగశౌర్యతో లవ్ ఎఫైర్ నడిపిందని, వారిద్దరూ కలిసి నటించిన సినిమాలో వారి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని, దీంతో వారిద్దరి మధ్య ఏదో ఉందన్న పుకార్లు వచ్చాయి.

Advertisement

READ ALSO : హీరోయిన్ ఛార్మికి అలాంటి మెసేజ్ లు చేసి..టార్చర్ పెట్టాడా ?

ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని నిహారిక వివాహం చేసుకోబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అంతేకాదు ఆ తర్వాత తన బావ సాయిధరమ్, నిహారి క మధ్య ఏదో ఉందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఆ వార్తలను వారిద్దరూ ఖండించారు. ఇక చివరకు నిహారిక తన తండ్రి చూసిన అబ్బాయి చైతన్యను పెల్లాడింది. అయితే ఇప్పుడు చైతన్య, నిహారిక జంట విడాకులకు సిద్ధమైంది అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఈ వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి.

READ ALSO : రెండో పెళ్లికి సిద్ధమైన నటి ప్రగతి…మంచి క్యాష్ పార్టీనే పట్టిందంటూ ?

Visitors Are Also Reading